2013లో విడుదలైన బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

  మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు, సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికి, ఎంట్రీ లెవల్ స్సెసిఫికేషన్‌లతో కూడిన డ్యూయల్ సిమ్ ఫోన్‌ల తయారీ విభాగంలో నోకియా తన సామర్ధ్యాన్నినిరూపితం చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్య తరగితి మొబైల్ మార్కెట్ పై దృష్టిసారించిన నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అనేక రకాల డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2013కు గాను ఇండియన్ మార్కెట్లో విడుదలైన బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

  నోకియా లూమియా 1520:

  6 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే,  2.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ క్వాల్కమ్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,  2జీబి ర్యామ్,  32జీబి ఇంటర్నల్ మెమెరీ,  20 మెగా పిక్సల్ కార్ల్‌జిస్ ప్యూర్‌వ్యూ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,  డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్,  3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

  వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  2013లో విడుదలైన బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

  నోకియా లూమియా 1520:

  6 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే,
  2.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ క్వాల్కమ్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,
  32జీబి ఇంటర్నల్ మెమెరీ,
  20 మెగా పిక్సల్ కార్ల్‌జిస్ ప్యూర్‌వ్యూ కెమెరా,
  1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్,
  3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

  నోకియా లూమియా 625:

  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  2013లో విడుదలైన బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

  నోకియా లూమియా 520:

  4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
  512ఎంబి ర్యామ్,
  5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  8జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  3జీ, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
  1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

  నోకియా లూమియా 1020:

  4.5 అంగుళాల క్లియర్‌బ్లాక్ ప్యూర్‌మోషన్ హెడెఫినిషన్+ డిస్‌ప్లే,
  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్‌క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
  2జీబి ర్యామ్,
  1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  32జీబి ఇంటర్నల్ మెమెరీ, 7జీబి స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్,
  బ్లూటూత్ 3.0, వై-ఫై, 3జీ కనెక్టువిటీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, జీపీఆర్ఎస్,
  2000ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

  నోకియా లూమియా 925:

  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమరా,
  1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  4.5 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  వైర్‌లెస్ చార్జింగ్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

  నోకియా లూమియా 720:

  స్లిమ్ యునీబాడీ డిజైనింగ్,
  విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  4.29 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  వేగవంతమైన 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
  హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వైడ్ యాంగిల్ లెన్స్),
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్‌క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

  నోకియా లూమియా 620:

  3.8 అంగుళాల స్ర్కీన్,
  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  5 మెగా పిక్సల్ కెమెరా,
  వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  512 ఎంబి ర్యామ్,
  8జీబి ఇంటర్నల్ మెమెరీ,
  7జీబి ఆన్‌లైన్ క్లౌడ్ స్టోరేజ్,
  1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

  నోకియా లూమియా 920:

  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ సీపీయూ,
  4.5 అంగుళాల ఐపీఎస్ టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
  ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ టెక్నాలజీ,
  గొరిల్లా గ్లాక్ డిస్‌ప్లే,
  8.7 మెగా పిక్సల్ కెమెరా, కార్ల్‌జిస్ టెస్సార్ లెన్స్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్,
  1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
  3జీ హెచ్ ఎస్ డీపీఏ 42ఎంబీపీఎస్ కనెక్టువిటీ, వై-ఫై డైరెక్ట్, ఏ-జీపీఎస్.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

  నోకియా లూమియా 820:

  4.3 అంగుళాల అమోల్డ్ డిస్‌‍ప్లే,
  విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
  1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  8జీబి ఇంటర్నల్ మెమరీ,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  0.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ,
  1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  2013లో విడుదలైన బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

  నోకియా లూమియా 720:

  4.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
  విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
  512ఎంబి ర్యామ్,
  6.7 మెగా పిక్సల్ కెమెరా,
  1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  8జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
  2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more