ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

|

యాపిల్ ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసిన తన తాజా ఆవిష్కరణలు ఐఫోన్ఎస్, ఐఫోన్5సీలను శుక్రవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఐఫోన్ 5సీ (16జీబి) వర్షన్ రూ.41,000, 32జీబి వర్షన్ ధర రూ.53,500. ఐఫోన్5ఎస్ (16జీబి) వర్షన్ ధర రూ.53,500, 32 జీబి వర్షన్ ధర రూ.63,500, 64జీబి వర్షన్ ధర రూ.71,500.

ఈ నేపధ్యంలో అమెరికా తరహాలో.. ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ కొత్త మోడళ్లను రెండు సంవత్సరాల సులభ వాయిదా పద్ధతిలో తమ నెట్‌వర్క్‌తో అందించేందుకు ఆర్‌కామ్ (రిలయన్స్ కమ్యూనికేషన్స్) ముందుకొచ్చింది. యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్‌లను తమ నెట్‌వర్కుతో తీసుకునేవారికి అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, 3జీడేటా ఇంకా జాతీయ రోమింగ్‌‍ను వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రకటించింది. యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్‌ల కొనుగోలు పై ఆర్‌కామ్ (రిలయన్స్ కమ్యూనికేషన్స్) ఆఫర్ చేస్తున్న సులభ వాయిదా స్కీమ్ ప్రకారం ఐఫోన్ 5సీ పై నెలకు రూ.2599, ఐఫోన్ 5ఎస్ కొనుగోలు పై నెలకు రూ.2,999 చొప్పున 24 నెలల పాటు చెల్లిస్తే సరిపోతుంది.

అయితే, ముందుస్తు చెల్లింపు కింద ఐఫోన్ 5సీ 32జీబి వర్షన్ ఫోన్ కు రూ.11,600 చెల్లించాల్సి ఉంటుంది. ఐఫోన్ 5ఎస్ 32జీబి వర్షన్ కు రూ.10,992, 64జీబి వర్షన్ కు రూ.19,992 ముందస్తుగా చెల్లించాలి. ఐఫోన్ 5ఎస్, 5సీ 16జీబి వర్షన్ ఫోన్‌లకు ముందుస్తు చెల్లింపు ఉండదు. క్రెడిట్ కార్డుదారులు రిలయన్స్ వరల్డ్ విక్రయశాలల్లో సులభ వాయిదా చెల్లింపు పై ఐఫోన్‌లను పొందవచ్చు. దేశంలో యాపిల్ ఐఫోన్‌ల విక్రయాలను పెంచేందుకు యాపిల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుంతో వేచి చూడాలి.

ఏటా దీపావళి వచ్చిందంటే.. బంగారం ఇంకా వెండి ఆభరణాలకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే, ఈ సంవత్సరం ఇండియన్ మార్కెట్ భిన్నమైన వాతావరణాన్ని చవి చూసింది. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఇండియన్ మార్కెట్లో యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కోసం జనం క్యూ కట్టారు. దీంతో యాపిల్ కొత్త ఐఫోన్‌ల విక్రయాలు ఉత్తేజకరంగా ప్రారంభమయ్యాయి.

24 గంటల్లోనే సరుకు ఖాళీ: భారత రిటైల్ మార్కెట్లో విడుదలైన 24 గంటల వ్యవధిలోనే ‘ఐఫోన్ 5ఎస్' స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా అమ్ముడుపోయాయి. యాపిల్ ఐఫోన్‌లు ఇలా అమ్ముడవటం ఇదే మొదటి సారి. ఐఫోన్ 5ఎస్ స్టాక్ పూర్తిగా అయిపోవటంతో శనివారం సాయంత్రం నుంచి ఐఫోన్ 5సీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆవిష్కరణ దశలో భాగంగా యాపిల్ 30,000 ఐఫోన్ 5ఎస్ ఇంకా 5సీ యూనిట్‌లను పంపిణీ చేసినట్లు సమాచారం. ఐఫోన్ 5ఎస్ కొత్తస్టాక్ బుధవారం నుంటి లభ్యమవుంతదని రిటైల్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Flipkart

ఈ రిటైలర్ వద్ద ఐఫోన్ 5సీ ధర 41,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Amazon:

ఈ రిటైలర్ వద్ద ఐఫోన్ 5సీ (బ్లూ, 16జీబి వర్షన్) ధర రూ.41,900

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!
 
ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

eBay:

ఈ రిటైలర్ వద్ద ఐఫోన్ 5సీ ధర రూ.36,018

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

infibeam

ఈ రిటైలర్ వద్ద ఐపోన్ 5సీ (బ్లూ, 32జీబి వర్షన్) ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Snapdeal:

ఈ రిటైలర్ వద్ద ఐఫోన్ 5సీ (బ్లూ, 16జీబి వేరియంట్) ధర రూ.41900

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Saholic:

ఈ రిటైలర్ వద్ద ఐఫోన్ 5సీ 16జీబి వర్షన్ ధర రూ.41,900

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ట్రేడస్:

ఈ రిటైలర్ వద్ద ఐఫోన్ 5సీ ధర రూ.38,399.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Snapdeal:

ఈ రిటైలర్ వద్ద ఐఫోన్ 5ఎస్ 16జీబి (బ్లాక్) వర్షన్ ధర రూ.53,500

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Shopclues:

ఈ రిటైలర్ వద్ద ఐఫోన్ 5ఎస్ ధర రూ.66,000,

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

themobilestore

ఈ రిటైలర్ వద్ద ఐఫోన్5ఎస్ (64జీబి) వర్షన్ ధర రూ.71,5000.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Amazon

ఈ రిటైలర్ వద్ద ఐఫోన్ 5ఎస్ (16జీబి) వర్షన్ ధర రూ.53,500.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై హాటెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Ebay

ఈ రిటైలర్ వద్ద ఐఫోన్ 5ఎస్ (16జీబి) వర్షన్ ధర రూ. 53,500

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X