రూ.2,000 అంతకన్నా తక్కువ ధరల్లో లభ్యమవుతున్న 10 మొబైల్ ఫోన్‌లు

Posted By:

ఎంట్రీలెవల్ ఫీచర్ ఫోన్‌ల విభాగంలో విశ్వసనీయ బ్రాండ్ నోకియాకు ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో మంచి గుర్తింపు ఉంది. మన్నికను కోరుకునే వారు ప్రధానంగా నోకియా వైపే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాల టాక్. నోకియా ఫోన్‌లలో ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్ ఆశాజనకమైన పనితీరును ప్రదర్శిస్తుంది. మరోవైపు సామ్‌సంగ్, మైక్రోమ్యాక్స్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి పలు ఎంట్రీస్థాయి డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.2000 అంతకన్నా తక్కువ ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఫీచర్ ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.2,000 అంతకన్నా తక్కువ ధరల్లో లభ్యమవుతున్న 10 మొబైల్ ఫోన్‌లు

నోకియా 105

సింగిల్ సిమ్ సపోర్ట్,
1.4 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్,
800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
8 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
ఫోన్ ధర రూ.1129
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

రూ.2,000 అంతకన్నా తక్కువ ధరల్లో లభ్యమవుతున్న 10 మొబైల్ ఫోన్‌లు

నోకియా 108

1.8 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
డ్యూయల్ సిమ్,
ఎఫ్ఎమ్ రేడియో,
బ్లూటూత్ సపోర్ట్,
ఫోన్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 32జీబి వరకు విస్తరించునే సౌలభ్యత,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఫోన్ ధర రూ.1844
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

రూ.2,000 అంతకన్నా తక్కువ ధరల్లో లభ్యమవుతున్న 10 మొబైల్ ఫోన్‌లు

నోకియా 107

1.8 అంగుళాల ఎల్ సీడీ ట్రాన్స్ మెస్సివ్ స్ర్కీన్,
డ్యూయల్ సిమ్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఫోన్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 16జీబి వరకు విస్తరించునే సౌలభ్యత,
ఫోన్ ధర రూ.1607
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

రూ.2,000 అంతకన్నా తక్కువ ధరల్లో లభ్యమవుతున్న 10 మొబైల్ ఫోన్‌లు

‌సామ్‌సంగ్ గురు 1200

1.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 128 x 128పిక్సల్స్),
ఫోన్ బరువ 65.1 గ్రాములు,
800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.1200.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

రూ.2,000 అంతకన్నా తక్కువ ధరల్లో లభ్యమవుతున్న 10 మొబైల్ ఫోన్‌లు

మైక్రోమాక్స్ బోల్ట్ ఎక్స్ 351

3 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
312 మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
ఫోన్ ధర రూ.1711
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot