2017లో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..?

సామ్‌స్ంగ్, యాపిల్, నోకియా, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ, లెనోవో, షియోమీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు, 2017కుగాను తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్దమవుతున్నాయి. వాటి వివరాలను చూసేద్దామా మరి..

Read More : 2016లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఫోన్స్ ఇవే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా పీ1

నోకియా పీ1
ఫోన్ స్పెసిఫికేషన్స్ (అన్ అఫీషియల్)
5.5 అంగులాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ6.0 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 652 ఆక్టా కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

యాపిల్ ఐఫోన్ 8

యాపిల్ ఐఫోన్ 8
ఫోన్ స్పెసిఫికేషన్స్ (అన్ అఫీషియల్)
6 అంగుళాల సూపర్ ఓఎల్ ఈడి డిస్‌ప్లే,
ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టం
14 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి, 256జీబి)
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8
ఫోన్ స్పెసిఫికేషన్స్ (అన్ అఫీషియల్)
5.2 అంగుళాల 4కే డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,
స్నాప్ డ్రాగన్ క్వాల్కమ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి,8జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి),
4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Huawei P10

హువావే పీ10
ఫోన్ స్పెసిఫికేషన్స్ (అన్ అఫీషియల్)
5.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి),
64జీబి, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

OnePlus 4

వన్‌ప్లస్ 4
ఫోన్ స్పెసిఫికేషన్స్ (అన్ అఫీషియల్)
5.2 అంగులాల 4కే స్ర్కీన్ (రిసల్యూషన్ 4096 x 2160పిక్సల్స్),
2.5 - 2.7 GHZ 16 కోర్ ప్రాసెసర్,
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి)
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Microsoft Surface Phone

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్
ఫోన్ స్పెసిఫికేషన్స్ (అన్ అఫీషియల్)
5.7 అంగుళాల అమోల్డ్ క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 830 చిప్ సెట్,
8జీబి ర్యామ్, 512జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi 6

షియోమీ ఎంఐ6
ఫోన్ స్పెసిఫికేషన్స్ (అన్ అఫీషియల్)

5.2 అంగుళాల 4కే స్ర్కీన్ (రిసల్యూషన్ 4096 x 2160పిక్సల్స్),
2.5 - 2.7 GHZ 16 కోర్ ప్రాసెసర్,
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి),
మైక్రోఎస్డీ స్లాట్,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

LG G6

ఎల్‌జీ6
ఫోన్ స్పెసిఫికేషన్స్ (అన్ అఫీషియల్)
5.6 అంగుళాల 4కే డిస్‌ప్లే,
5జీబి ర్యామ్,
స్నాప్ డ్రాగన్ క్వాల్కమ్ ఆక్టా-కోర్ 30గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
24 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
7 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

HTC 11

హెచ్‌టీసీ 11
ఫోన్ స్పెసిఫికేషన్స్ (అన్ అఫీషియల్)
5.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్,
అడ్రినో 540 జీపీయూ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ డ్యుయల్ ప్రైమరీ కెమెరా,
8 మెగా పిక్సల్ సెల్పీ,
8జీబి ర్యామ్,
256జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy C7

సామ్‌సంగ్ గెలాక్సీ సీ7
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్),
2గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 626 14ఎన్ఎమ్ ప్రాసెసర్,
అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్,
ఇంటర్నట్ స్టోరేజ్ ఆప్షన్స్(32జీబి/64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.01. మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్,
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

LeEco Le 2 Pro

లీఇకో లీ2 ప్రో
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‍‌ప్లే,
మీడియాటెక్ హీలియో డెకా కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ

Xiaomi Redmi Pro

షియోమీ రెడ్మీ ప్రో
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
డెకా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి)
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి)
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్.

Xiaomi Redmi Note 4

షియోమీ రెడ్మీ నోట్ 4
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
2.1గిగాహెర్ట్జ్ డెకా‌కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్ద్‌స్లాట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్.

Samsung Galaxy A9

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9
ఫోన్ స్పెసిఫికేషన్స్
6 అంగుళాల ఫుల్ హైడెషినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
1.8గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 620 ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

Oppo R9 Plus

ఒప్పో ఆర్9 ప్లస్
ఫోన్ స్పెసిఫికేషన్స్
6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్,
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ,

Huawei Mate 9

హువావే మేట్ 9
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.9 అంగుళాల 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, స్ర్కీన్ రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
ఆక్టా-కోర్ హువావే కైరిన్ 960 ప్రాసెసర్,
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
20 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్.

Honor 6X

హానర్ 6ఎక్స్
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ కైర్ 655 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా సపోర్ట్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్.

Gionee M6 Plus

జియోనీ ఎం6 ప్లస్
ఫోన్ స్పెసిఫికేషన్స్
6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్ ప్లే,
2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 (ఎంటీ6755) ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్.

Vivo X7

వివో ఎక్స్7
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.2 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
1.8 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్,
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top Rumored Smartphones Scheduled to Release in 2017. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot