2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాల్లో అంతర్జాతీయ మార్కెట్‌ను శాసిస్తున్న సామ్‌సంగ్ 2013లో తనదైన హవాను కొనసాగించింది. ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లను లక్ష్యంగా చేసకున్న సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి వివిధ మోడల్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా 2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం........
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2:
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), వై-ఫై కనెక్టువిటీ,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2:
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్:
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యుయల్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
3.7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునేు సౌలభ్యత,
1.7గిగాహెట్జ్ ఎమ్ఎస్ఎమ్8930 ప్రో ప్రాసెసర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ స్టోర్ ప్రో:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్:
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3:
ఓక్టా కోర్ ప్రాసెసర్ (1.9గిగాహెట్జ్ క్వాడ్ + 1.3 గిగాహెట్జ్ క్వాడ్), 3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఆటో ఫోకస్, బీఎస్ఐ సెన్సార్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, బీఎస్ఐ సెన్సార్),
ఎస్ పెన్ ఆప్టిమైజెడ్ ఫీచర్,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ రిసల్యూషన్ హైడెఫినిషన్ రికార్డింగ్,
5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ:
4.27 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
8 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
కొనుగోలు చేుసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ కోర్:
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
స్మార్డ్ డ్యూయల్ యాక్టివ్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8:
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5.9 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్:
మల్టీ విండో, మల్టీ టాస్కింగ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయి్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
స్లిమ్ డిజైనింగ్,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8 మెగాపిక్సల్ ప్రైమరీ కెమరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్లస్:
డ్యూయల్ సిమ్,
2.8 అంగుళాల QVGA టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
850మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2జీ, 3జీ, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, మైక్రోయూఎస్బీ,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:
4.99 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 2,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ + 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి స్టోరేజ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఫ్రేమ్:
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
3.5 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్:
3 అంగుళాల డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ కెమెరా,
వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ స్లాట్,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో:
డ్యూయల్ సిమ్,
4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో:
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
850మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
స్మార్ట్ డ్యూయల్ యాక్టివ్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
కొనుగోలు చసేందుకు క్లిక్ చేయండి.

2013లో విడుదలైన టాప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్:
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications