ఈ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీగా ధర తగ్గింపు!

|

ఈ సీజన్‌లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకుందామనుకునే వారికోసం అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపు ధరల్లో స్వాగతం పలుకుతున్నాయి. ఈ పండుగల సీజన్‌ను పురస్కరించుకుని తమ విక్రయాలను మరింత పెంచుకునే క్రమంలో ప్రముఖ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, సోనీ, యాపిల్, ఎల్‌జీలు తమతమ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై తగ్గింపు ధరలను ప్రకటించాయి. వాటిలో 5 అత్యుత్తమ డీల్స్‌ను మీముందుంచుతున్నాం.

చిట్కా: స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

సామ్‌సంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది. ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సామ్ సంగ్ గురించి 20 ఆసక్తికర నిజాలను మీతో షేర్ చేసుకుంటున్నాం. వాటిని ఆస్వాదించేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్

సోనీ ఎక్స్‌పీరియా జెడ్

సోనీ ఎక్స్‌పీరియా జెడ్:

పాత ధర రూ.37,990,
ప్రస్తుత ధర రూ.30,990

5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

 

ఎల్‌జి ఆప్టమస్ జీ ప్రో

ఎల్‌జి ఆప్టమస్ జీ ప్రో

ఎల్‌జి ఆప్టమస్ జీ ప్రో:
విడుదల సమయంలో ధర : 42,500,
ప్రస్తుత ధర రూ.38,990,

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునేు సౌలభ్యత,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ , జీపీఎస్, ఏ-జీపీఎస్,
3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2
 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2:

విడుదల సమయంలో ధర రూ.37,500,
ప్రస్తుత ధర రూ.27,500.

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తిరించుకునే సౌలభ్యత,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బ్లాక్‌బెర్రీ జెడ్ 10

బ్లాక్‌బెర్రీ జెడ్ 10

బ్లాక్‌బెర్రీ జెడ్ 10:

విడుదల సమయంలో ధర రూ.43,490,
ప్రస్తుత ధర రూ.28,99.

4.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఐఫోన్ 5

ఐఫోన్ 5

ఐఫోన్ 5:

విడుదల సమయంలో ధర రూ.45,500,
ప్రస్తుత ధర రూ.36,500.

సింగిల్ సిమ్,
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్),
ఐఓఎస్6 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ 16జీబి, 32జీబి, 64జీబి,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
1440 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X