Just In
- 9 hrs ago
ఈ షియోమీ ఫోన్లలో 5G ఫీచర్ ఉన్న కూడా ..! Jio 5G పనిచేయదు. ఎందుకంటే ..!
- 9 hrs ago
Tecno నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర మరియు స్పెసిఫికేషన్లు
- 13 hrs ago
రూ.8,999 కొత్త టీవీ మార్కెట్లో లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు!
- 16 hrs ago
అమెజాన్ ప్రైమ్ & డిస్నీ హాట్ స్టార్ రెండూ ఉచితంగా అందించే Airtel ప్లాన్లు!
Don't Miss
- News
తెలంగాణలో భారతీ ఎయిర్టెల్ భారీ పెట్టుబడి: హైదరాబాద్‌లో 2వే కోట్లతో డేటా సెంటర్
- Lifestyle
శృంగారం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయా? డాక్టర్ సమాధనం, నివారణ మార్గాలు..
- Sports
ఓడినా.. ఈ మ్యాచ్ మాకు ప్రత్యేకం: టామ్ లాథమ్
- Movies
Avatar 3 కాన్సెప్ట్‌ను లీక్ చేసిన జేమ్స్ కామెరాన్.. ఇక నిప్పుతో చెలగాటమే!
- Finance
Capex: కేంద్రం ఊతమిస్తున్నా, రాష్ట్రాలు వాడుకోవట్లే...??
- Travel
బిష్ణుపూర్.. అదోక అందమైన బొమ్మల నగరం!
- Automobiles
బైక్‌పై వెళ్ళేటప్పుడు పిల్లులు అవసరమా.. వీడియో చూసి మీరే చెప్పండి
రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
జనవరి 2014కు గాను ఇండియన్ మార్కెట్లో రూ.10000 నుంచి రూ.15000 మధ్య లభ్యమవుతున్న ఐదు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ డ్యుయోస్
డ్యుయల్ సిమ్, 4.3 అంగుళాల టీఎప్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, వై-ఫై, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో (విన్)
డ్యుయల్ సిమ్, 4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్న్లల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ డ్యుయోస్
డ్యుయల్ సిమ్,
4.3 అంగుళాల టీఎప్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, వై-ఫై, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
మ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో (విన్):
డ్యుయల్ సిమ్,
4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్న్లల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సోనీ ఎక్స్‌పీరియా ఎల్:
4.3 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమోరా,
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, వై-ఫై, 3జీ, ఎడ్జ్ కనెక్టువిటీ, హాట్ స్పాట్,
1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
నోకియా లూమియా 625:
4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్‌ఎస్4 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ, 3జీ, వైఫై, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
నోకియా లూమియా 720:
4.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్‌కోర్ క్రెయిట్, స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్, యూఎస్బీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470