ధర తగ్గింపును అందుకున్న 5 బడా స్మార్ట్‌ఫోన్‌లు

|

ఈ సీజన్‌లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకుందామనుకునే వారికోసం అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపు ధరల్లో స్వాగతం పలుకుతున్నాయి. తమ విక్రయాలను మరింత పెంచుకునే క్రమంలో ప్రముఖ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, యాపిల్, నోకియా, హెచ్‌టీసీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు తమ అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌ల పై తగ్గింపు ధరలను ప్రకటించాయి. వాటిలో 5 అత్యుత్తమ డీల్స్‌ను మీముందుంచుతున్నాం.

యాపిల్ ఐఫోన్ 5ఎస్

ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 5ఎస్ రూ.53,500 ధరకు విడుదలైంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ebay.in ఈ డివైస్‌ను రూ.49,999కు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. ఫోన్ కీలక ఫీచర్లు: 4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే, ఐఓఎస్ 7, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ కెమెరా, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, డ్యుయల్ కోర్ 1.3గిగాహెట్జ్ ఏ7 చిప్‌‌సెట్,1560ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ధర తగ్గింపును అందుకున్న 5 బడా స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న 5 బడా స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 5ఎస్

ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 5ఎస్ రూ.53,500 ధరకు విడుదలైంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ebay.in ఈ డివైస్‌ను రూ.49,999కు ఆఫర్ చేస్తోంది.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే, ఐఓఎస్ 7, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ కెమెరా, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, డ్యుయల్ కోర్ 1.3గిగాహెట్జ్ ఏ7 చిప్‌‌సెట్, 1560ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ధర తగ్గింపును అందుకున్న 5 బడా స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న 5 బడా స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3

ఇండియన్ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 ప్రారంభ ధర రూ.49,900. ప్రస్తుతం ఈ డివైస్‌ను రూ.44,999కి విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించిన మరిన్ని బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ నోట్3 కీలక స్పెసిఫికేషన్‌లు:

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఎస్‌పెన్ స్టైలస్, 8 కోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం.

 

ధర తగ్గింపును అందుకున్న 5 బడా స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న 5 బడా స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 1020

ఇండియన్ మార్కెట్లో నోకియా లూమియా 1020 ప్రారంభ ధర రూ.49,990. ప్రస్తుతం ఈ డివైస్‌ను ప్రత్యేక ధర తగ్గింపు పై రూ.40,190కి విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించిన మరిన్ని బెస్ట్ ఆన్ లైన్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

నోకియా లూమియా 1020 కీలక పీచర్లు: 4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.  ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరాను లూమియా 1020 ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది.

 

ధర తగ్గింపును అందుకున్న 5 బడా స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న 5 బడా స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 5సీ

ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 5సీ ప్రారంభ విక్రయపు ధర 41,900. ప్రస్తుతం ఈ డివైస్‌ను ప్రత్యేకమైన ధర తగ్గింపు పై రూ.37,490కి విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించిన మరిన్ని బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ధర తగ్గింపును అందుకున్న 5 బడా స్మార్ట్‌ఫోన్‌లు

ధర తగ్గింపును అందుకున్న 5 బడా స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ డ్యుయల్ సిమ్

ఇండియన్ మార్కెట్లో హెచ్‌టీసీ వన్ డ్యుయల్ సిమ్ వేరియంట్ ను ప్రత్యేక ధర తగ్గింపు పై రూ.41,499కి విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించిన మరిన్ని బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X