2017 జూలైలో రిలీజ్ అయిన టాప్ స్మార్ట్ ఫోన్లు!

తక్కువ ధరలో మంచి ఫీచర్స్ స్మార్ట్ ఫోన్లు.

By Madhavi Lagishetty
|

ప్రస్తుత కాలంలో జనాలకు అన్నిటికన్నా ఎక్కువ క్రేజ్ స్మార్ట్ ఫోన్లపై ఉంది. చేతిలో ఓ మాంచి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనుకుంటున్నారు. తోటి మనిషి కంటే స్మార్ట్ ఫోనే ఎక్కువైంది. అయితే ఈ ఏడాది జూలై నెలలో స్మార్ట్ ఫోన్ ను పొందడానికి ఔత్సాహికులు చాలా కారణాలు చేప్పారు. ఆఫ్ –షోర్స్ మార్కెట్ , ఇండియా సరిహద్దుల తయారుదారుల నుండి స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొన్ని సంఖ్యలో స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి.

Top smartphones launched in July 2017

షియోమీ ఎంఐ మిక్స్ ఫాబెట్ రెండవ పునరుక్తిని ప్రవేశపెట్టగా...ఆసుస్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న జెన్ ఫోన్ ఏఆర్ హ్యాండ్ సెట్ ను ప్రకటించింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి టాంగ్ ఎనేబుల్ , డేడ్రీమ్ రెడీగా ఉన్న డివైస్.

మైక్రో మ్యాక్స్ సెల్ఫీ2, సోనీ ఎక్స్ ఏ1 ఆల్ట్రా , నోబియా డ్యూయల్ కెమెరా హ్యాండ్ సెట్ ఎం2 లాంటి ఇంట్రెస్టింగ్ మొబైల్ డివైస్ లన చూశాము. మొబైల్ హ్యాండ్ సెట్ కొనాలనుకుంటే జూలై 2017లో ప్రారంభించిన టాప్ స్మార్ట్ ఫోన్ జాబితాను చేక్ చేసుకోండి. జూలై 2017లో రిలీజ్ అయిన టాప్ స్మార్ట్ ఫోన్ జాబితా మీకోసం....

మైక్రోమ్యాక్స్ సెల్ఫీ 2

మైక్రోమ్యాక్స్ సెల్ఫీ 2

ధర రూపాయలు 9,999

ప్రధాన ఫీచర్లు...

• 5.5 అంగుళాల హెచ్ డి, ఐపిఎస్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 1280x 720 పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.3గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6737 64బిట్ ప్రొసెసర్ మాలీ T720 గ్రాఫిక్స్

• 3జిబి డిడిఆర్ 3 ర్యామ్

• 32 జిబి స్టోరేజి

• 32జిబి ఎక్స్ పాండబుల్ మెమోరీ విత్ మైక్రో ఎస్డీ

• ఆండ్రాయిడ్ 7.0 నౌగర్ ఓఎస్

• డ్యూయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్

• 8మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ ఈడి ప్లాష్

• ఫింగర్ ఫ్రింట్ సెన్సార్

• 4జి వోల్ట్

• 3000mAh బ్యాటరీ

 

వన్ ప్లస్ 5

వన్ ప్లస్ 5

ధర రూపాయలు 32,999

ప్రధాన ఫీచర్లు....

• 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి

• 1920x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆప్టిక్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్ ప్లే

• 2.45గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 835 , 64బిట్ 10ఎన్ ఎం మొబైల్ ప్లాట్ ఫాం విత్ 540గ్రాఫిక్స్

• 6జిబి LPDDR4x ర్యామ్ ,64జిబి స్టోరేజీ

• 8జిబి LPDDR4x ర్యామ్ , 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ

• ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆక్సిజన్ ఓఎస్

• డ్యూయల్ సిమ్ (నానో, నానో)

• 16మెగాపిక్సెల్ రియర్ కెమెరా డ్యూయల్ ఎల్ ఈడి ఫ్లాష్ సెకండరీ 20మెగాపిక్సెల్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3300 mAh బ్యాటరీ

 

రిలయన్స్ LYF C459 4G VOLTE

రిలయన్స్ LYF C459 4G VOLTE

ధర రూపాయలు 4,699

ప్రధాన ఫీచర్లు....

• 4.5 అంగుళాల ఐపిఎస్ ఎల్ సీడి

• 480 x 854పిక్సెల్స్ రిజల్యూషన్ డిస్ ప్లే

• ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలో

• ఆక్టా కోర్ , 1.3గిగా

• 1జిబి ర్యామ్

• క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ టిమ్ 210 MSM8909 ప్రొసెసర్

• 8జిబి స్టోరేజి కెపాసిటి

• 5మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్

• 2మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• లిపో 2000mAh బ్యాటరీ

 

సెలికాన్ క్లిక్

సెలికాన్ క్లిక్

ధర రూపాయలు 8,399

ప్రధాన ఫీచర్లు...

• 5.0అంగుళాల IPS LCD

• 720 x 1280 పిక్సెల్స్ రిజల్యూషన్ డిస్ ప్లే

• ఆండ్రాయిడ్ v6.0 మార్ష్ మాలో

• క్వాడ్ కోర్

• 1.3గిగా కోర్టెక్స్ A72జిబి ర్యామ్ ప్రొసెసర్ 16జిబి స్టోరేజి కెపాసిటి

• 16మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• లియన్ 2500mAh బ్యాటరీ

 

జియో ఫోన్

జియో ఫోన్

ధర రూపాయలు 1,500

ప్రధాన ఫీచర్లు...

• 2.4అంగుళాల qvga 480 x 854 పిక్సెల్స్ డిస్ ప్లే

• 512ఎంబి ర్యామ్ ప్రొసెసర్

• 4జిబి స్టోరేజి కెపాసిటి

• 2మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్

• లియన్ 2000mAh బ్యాటరీ

 

సామ్ సంగ్ గెలాక్సీ జే7 NXt

సామ్ సంగ్ గెలాక్సీ జే7 NXt

ధర రూపాయలు 11,490

ప్రధాన ఫీచర్లు...

• 5.5అంగుళాల సూపర్ ఆల్మోడ్ 720 x 1280పిక్సెల్స్ డిస్ ప్లే

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• ఆక్టా కోర్ 1.6 గిగా 2జిబి ర్యామ్ ప్రొసెసర్

• 16జిబి స్టోరేజీ కెపాసిటి

• 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• లియన్ 3000mAhబ్యాటరీ

 

జోపో స్పీడ్ X

జోపో స్పీడ్ X

ధర రూపాయలు 9,499

ప్రధాన ఫీచర్లు....

• 5అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 1920 x 1080పిక్సెల్స్ రిజల్యూషన్

• 3జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ స్టోర్

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి విత్ మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• హైబ్రిడ్ డ్యూయల్ సిబ్ (నానో, నానో/మైక్రో ఎస్డి)

• 13మెగాపిక్సెల్ రియర్ కెమెరా

• సెకండరీ 2మెగాపిక్సెల్ కెమెరా

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• ఫింగర్ ప్రింట్ స్నాపర్

• 4జి వోల్ట్

• 2680 mAh బ్యాటరీ

 

ఇంటెక్స్ ఆక్వా లయన్ 3

ఇంటెక్స్ ఆక్వా లయన్ 3

ధర రూపాయలు 6,499

ప్రధాన ఫీచర్లు....

• 5అంగుళాల హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే విత్ డ్రాగన్ ట్రైయల్ గ్లాస్ ప్రొటెక్షన్

• 1280 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.25గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6737 64బిట్ ప్రొసెసర్ 550 MHz మాలీ టి720 mp2 గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి విత్ మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్ ఓఎస్

• డ్యూయల్ సిమ్

• 8మెగా పిక్సెల్ కెమెరా విత్ ఎల్ ఈడి ఫ్లాష్

• 8మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ ఈడి ఫ్లాష్

• 4జి వోల్ట్

• 4000mAh బ్యాటరీ

 

సోని ఎక్స్ పీరియా ఎక్స్ ఏ1 ఆల్ట్రా

సోని ఎక్స్ పీరియా ఎక్స్ ఏ1 ఆల్ట్రా

ధర రూపాయలు 29,985

ప్రధాన ఫీచర్లు....

• 6అంగుళాల డిస్ ప్లే విత్ ఇమేజ్ ఎన్హన్స్ టెక్నాలజీ

• 2.3గిగా మీడియా టెక్ హెలియో పి20 ఆక్టా కోర్ 64బిట్ 16ఎన్ ఎం ప్రొసెసర్ విత్ ఏఆర్ఎం మాలీ టి880 గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 32జిబి/64జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 256జిబి వయా మైక్రో ఎస్డి కార్డ్

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• 23మెగాపిక్సెల్ రియర్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ ఆటోఫేసింగ్ కెమెరా

• 4జి ఎల్టీఈ

• వైఫై 820.11a/B/G/N, బ్లూటుత్ 4.1 గ్రాఫిక్స్ ఎన్ఎఫ్ సి

• 2700mAh బ్యాటరీ

 

ఐవోమీ మీ4

ఐవోమీ మీ4

ధర రూపాయలు 4,499

ప్రధాన ఫీచర్లు...

• 4.55 అంగుళాల డిస్ ప్లే

• 854 x 480 పిక్సెల్ రిజల్యూషన్

• 1.1గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రొసెసర్

• 1జిబి ర్యామ్

• 8జిబి ఇంటర్నల్ స్టోరేజీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 64జిబి మైక్రో ఎస్డీ

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• డ్యుయల్ సిమ్

• 5మెగాపిక్సెల్ కెమెరా ఎల్ ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 2000mAh బ్యాటరీ

 

Best Mobiles in India

Read more about:
English summary
If you were planning to invest in a mobile handset, check out our list of top smartphones launched in July 2017.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X