Just In
Don't Miss
- Lifestyle
Today Rasi Palalu 20 January 2023:ఈ రోజు ఓరాశి వారికి వైవాహిక జీవితంలో కొత్త మలుపులు,శృంగార సమయాన్ని గడుపుతారు
- News
హైదరాబాద్‌లో పుట్టిన అరుణా మిల్లర్.. మేరీల్యాండ్ తొలి ఇండియన్-అమెరికన్ గవర్నర్
- Sports
ఓపెనర్ అంటే ఇలా ఆడాలి.. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు!
- Movies
ఆస్కార్‌కు ముందు RRR మూవీకి షాక్.. రాజమౌళికి ఊహించని చేదు అనుభవం!
- Finance
School Joinings: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగినా సామర్థ్యం అంతంతే..
- Automobiles
మొదటి చూపుతోనే మనసు దోచిన 'మారుతి సుజుకి ఫ్రాంక్స్' ఫస్ట్ లుక్ రివ్యూ - డిజైన్, ఫీచర్స్ & వివరాలు
- Travel
జ్ఞానోదయ యాత్రకు కేంద్రాలు.. ఏపీలోని ఈ నాలుగు బౌద్ధ క్షేత్రాలు!
ప్రత్యేకమైన ఫీచర్లతో ప్రపంచానికి పరిచయమైన స్మార్ట్‌ఫోన్‌లు
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలిచిన 2013 చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. సామ్‌సంగ్, నోకియా, ఎల్‌జి, లెనోవో వంటి బ్రాండ్‌లు విప్లవాత్మక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విభన్నమైన డిజైనింగ్‌తో ప్రత్యేకమైన హోదాను దక్కించుకున్న పలు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..
నోకియా లూమియా 1020:
ప్రధానమైన ప్రత్యేకత: 41 మెగా పిక్సల్ కెమెరా, ఇతర స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే.. 4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.
కెమెరా ఫీచర్ : ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఫోన్ ధర రూ.47,222. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రత్యేకమైన ఫీచర్లతో ప్రపంచానికి పరిచయమైన స్మార్ట్‌ఫోన్‌లు
నోకియా లూమియా 1020:
4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.
కెమెరా ఫీచర్ : ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఫోన్ ధర రూ.47,222.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకమైన ఫీచర్లతో ప్రపంచానికి పరిచయమైన స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో వైబ్ ఎక్స్:
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), 441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ ఎంటీ6589టీ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్), పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్5544ఎంపీ 2 గ్రాఫిక్స్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, కనుక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, ఏజీపీఎస్, 3జీ సపోర్ట్, గ్రావిటేషన్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్ ఇంకా ఇ-కంపాస్ సెన్సార్, ఫోన్ బరువు 121 గ్రాములు, 2000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ. ఫోన్ ధర రూ.25,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకమైన ఫీచర్లతో ప్రపంచానికి పరిచయమైన స్మార్ట్‌ఫోన్‌లు
ఎల్‌జి జీ2
ఎల్‌జి జీ2 ప్రధాన ఫచర్లను పరిశీలించినట్లయితే: 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), 423 పిక్సల్ పర్ ఇంచ్ (పీపీఐ), క్వాల్కమ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.26గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, మొమరీ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో ), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్ట, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ పరిమాణం 138.5 x 70.9 x 8.9మిల్లీ మీటర్లు, బరువు 143 గ్రాములు, ఫోన్ కలర్ ఆప్షన్స్ బ్లాక్ ఇంకా వైట్. ఫోన్ ధర రూ.34,698. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకమైన ఫీచర్లతో ప్రపంచానికి పరిచయమైన స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్:
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ‘గెలాక్సీ రౌండ్' పేరుతో ప్రపంచపు మొట్టమొదటి కర్వుడ్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ ఆవిష్కరించింది. ఈ పోన్ 5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంది. ఫోన్ ఇరువైపులా వొంపుతిరిగి ఉండటంతో చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోగలదు. ఈ ఫోన్ హోమ్‌స్ర్కీన్ ఆఫ్ చేసి ఉన్నప్పటికి తేదీ, సమయం, బ్యాటరీ లైఫ్, మిస్సుడ్ కాల్స్ వంటి అంశాలను తెలుసుకోవచ్చు. ఫోన్ పరిమాణం 151.1x79.6x7.9మిల్లీమీటర్లు, బరువు 154 గ్రాములు. సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ కీలక స్పెసిఫికేషన్‌లు: 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై, ఇన్‌ఫ్రారెడ్ ఫీచర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ ఇంకా ఇండియాలో విడుదల కాలేదు.

ప్రత్యేకమైన ఫీచర్లతో ప్రపంచానికి పరిచయమైన స్మార్ట్‌ఫోన్‌లు
ఎల్‌జి జీ ఫ్లెక్స్
ఫోన్ ప్రధానమైన ప్రత్యేకత: వొంపు తిరిగిన డిస్‌ప్లే, స్వతహాగా రిపేర్ చేసుకోగలిగే తత్వం.
ఎల్‌జి జీ ఫ్లెక్స్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే: ఫోన్ పరిమాణం 160.5 x 81.6 x 7.9 x 8.7మిల్లీమీటర్లు, బరువు 177 గ్రాములు, 6 అంగుళాల హైడెఫినిషన్ కర్వుడ్ ఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 2.26గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ 800(ఎమ్ఎస్ఎమ్8974) ప్రాసెసర్, 450మెగాహెట్జ్ అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ ఫీచర్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, ఫోన్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మరింతగా విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ హెచ్ఎస్‌పీఏ, వైఫై 802.11 ఏసీ/ఏ/బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ, జీపీఎస్, ఏజీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ హ్యాండ్‌సెట్ 24బిట్, 142కెహెచ్‌జడ్ సామర్ధ్యంతో కూడిన అధిక ముగింపు సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఫీచర్లు: డ్యూయల్ విండో ఫర్ మల్టీ టాస్కింగ్, స్వింగ్ లాక్‌స్ర్కీన్, క్యూథియేటర్, ఫేస్ డిజటెక్షన్ ఇండికేటర్, ఎల్‌జి క్నాక్ ఆన్ గెస్ట్ మోడ్. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ఇంకా విడుదల కాలేదు..
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470