13 మెగా పిక్సల్ కెమెరాతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఈ సీజన్‌లో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం.....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

13 మెగా పిక్సల్ కెమెరాతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
iBall Andi5T Cobalt2:
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-పై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1750ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.11,749

13 మెగా పిక్సల్ కెమెరాతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
Micromax Canvas Turbo A250:
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్),
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.15,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

13 మెగా పిక్సల్ కెమెరాతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
Karbonn Titanium S9:
5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకున సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

13 మెగా పిక్సల్ కెమెరాతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
Micromax A117 Canvas Magnus:
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
1.61జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,189
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

13 మెగా పిక్సల్ కెమెరాతో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
Xolo Q2000:
5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2660ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13.635
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications