Home
Mobile

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు

దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిన నేపధ్యంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విపణిలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపణిలో మంచి డిమాండ్ ఉంది. సామ్‌సంగ్, సోనీ, లెనోవో, గూగుల్, వంటి గ్లోబల్ కంపెనీలు శక్తివంతమైన 2జీబి ర్యామ్‌తో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసాయి. ఎక్కువ ర్యామ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్

వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. 2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యం కలిగి స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు పరిచయమవుతున్నాయి. ర్యామ్ సామర్ద్యం పెరిగేకొద్ది ఫోన్ ఖరీదు పెరుగుతుంటుంది. అయినప్పటికి, ఫోన్ టాస్కింగ్ శక్తి మరింతగా పెరగుతుంది. వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను కోరుకును వారికి 2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యం కలిగి స్మార్ట్‌ఫోన్‌లు మరింతగా ఉపకరిస్తాయి. ఇండియన్ మార్కెట్లో..2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్‌ వ్యవస్థతో లభ్యమవుతున్న పలు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

2జీబి అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు

HTC One M8

5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.45,490.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo S860

5.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ , 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.20,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు

 LG G Pro 2

5.9 అంగుళాల ట్రూ హైడెఫినిషన్ ఐపీఎస్ ప్లస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.45,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Titanium Octane Plus

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z2

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.48,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X