Just In
- 18 min ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్‌లు!
- 4 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 17 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 1 day ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
Don't Miss
- Movies
Butta Bomma Review తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ.. ప్లస్, మైనస్‌లు ఏమిటంటే?
- Finance
Adani: అదానీ పోర్ట్స్ పై ఔట్‌లుక్‌ను సవరించిన S&P గ్లోబల్ రేటింగ్స్..
- Lifestyle
Valentines Day 2023: ఈ దేశాల్లో ప్రేమికుల రోజు వేడుకలు కాస్త డిఫరెంట్, వావ్ అనాల్సిందే..
- News
2019 జామియా అల్లర్ల కేసు : షర్జీల్ ఇమామ్, ఆసిఫ్ తన్హాకు విముక్తి కల్పించిన ఢిల్లీ కోర్టు..
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్‌తో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిన నేపధ్యంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విపణిలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపణిలో మంచి డిమాండ్ ఉంది. సామ్‌సంగ్, సోనీ, లెనోవో, గూగుల్, వంటి గ్లోబల్ కంపెనీలు శక్తివంతమైన 2జీబి ర్యామ్‌తో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసాయి.
ఎక్కువ ర్యామ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. 2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యం కలిగి స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు పరిచయమవుతున్నాయి. ర్యామ్ సామర్ద్యం పెరిగేకొద్ది ఫోన్ ఖరీదు పెరుగుతుంటుంది. అయినప్పటికి, ఫోన్ టాస్కింగ్ శక్తి మరింతగా పెరగుతుంది. వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను కోరుకును వారికి 2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యం కలిగి స్మార్ట్‌ఫోన్‌లు మరింతగా ఉపకరిస్తాయి.
ఇండియన్ మార్కెట్లో..2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ వ్యవస్థతో లభ్యమవుతున్న పలు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్‌తో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3
5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ వోక్టాకోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎష్ ఎల్టీఈఏ కనెక్టువిటీ,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.45,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్‌తో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 1
సోనీ ఎక్స్‌పీరియా జడ్1 కీలక స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ TRILUMINOS స్ర్కీన్ (రసల్యూషన్ 1080x1920),ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్
ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రత్యేక ఫీచర్లు: సోనీ ఎక్స్‌పీరియా జడ్1 ‘ప్లేమెమరీస్' (క్లౌడ్ ఆధారిత ఇమేజ్ ఇంకా వీడియో సర్వీస్) ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది. వాటర్ రెసిస్టెంట్, డస్ట్ - ప్రూఫ్ వంటి విశిష్టతలను ఎక్స్‌పీరియా జడ్1లో ఉన్నాయి. ఫోన్ ధర రూ.35,918. కొనుగోలు చసేందుకు క్లిక్ చేయండి.

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్‌తో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
గూగుల్ నెక్సూస్ 5:
2జీబి ర్యామ్,
4.95 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం,
2.26గిగాహెట్జ్ క్వాడ్ కోర్ క్రెయిట్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
450మెగాహెట్జ్ అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ (ఏ-జీపీఎస్ ఇంకా గ్లోనాస్),
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్‌తో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 4
4.99 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 2,
1.6గిగాహెట్జ్ క్వాడ్ కోర్ + 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ప్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ హెచ్ఎస్‌పీఏ+, వై-ఫై, జీపీఎస్, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
వైర్ లైస్ చార్జింగ్, ఎస్-వాయిస్ స్పీచ్ రికగ్నిషన్, ఐ ట్రాకింగ్,

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్‌తో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో కే900
5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం,
2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ,
3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్‌తో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
ఎల్‌జి జీ2:
5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి),
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, ఎల్టీఈ, యూఎస్బీ, వైఫై, జీపీఎస్, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

2జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్‌తో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
జోపో జెడ్‌పీ980
5 అంగుళాల పూర్తి హైడెఫినిషిషన్ ఐపీఎస్ టీఎఫ్టీ మల్టీటచ్ కెపాసిటవ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఎంటీకే ఎంటీ6589టీ టర్బో 1.5గిగాహెట్జ్, కార్టెక్స్ ఏ7 క్వాడ్-కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
లైపోలిమార్ 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470