అత్యధిక ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

|

చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లు వాడుతున్న అనేక మంది యూజర్లు తమ ఫోన్ ఇంటర్నల్ మెమెరీ పై అనేకమైన ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంటర్నల్ మెమెరీ తగ్గిపోతుందని, ఫోన్ పనితీరు మందగిస్తుందని ఇలా అనేక రాకలైన సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని పొడిగించుకునే క్రమంలో ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేయబడిన అనవసరమైన అప్లికేషన్‌లను డిసేబుల్ చేయటం ద్వారా కాస్తోకూస్తో స్టోరేజ్‌ను ఆదా చేసుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అత్యధిక ఇంటర్నల్ మెమరీ సామర్ధ్యంతో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న పలు అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అత్యధిక ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

అత్యధిక ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Google Nexus 5

16జీబి ఇంటర్నల్ మెమెరీ,
4.95 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.3గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ధర రూ.28,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అత్యధిక ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

అత్యధిక ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Apple iPhone 5C

16జీబి ఇంటర్నల్ మెమెరీ,
4 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ రెటీనా డిస్‌ప్లే,
ఐఓఎస్ 7.0 ప్లాట్‌ఫామ్,
1.3గిగాహెట్జ్ డ్యుయల్‌కోర్ యాపిల్ ఏ6 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్,
1507 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.38119.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అత్యధిక ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
 
అత్యధిక ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Samsung Galaxy S4:

16జీబి ఇంటర్నల్ మెమెరీ,
4.99 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 2,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ + 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని మరింతగా విస్తరించుకునే సౌలభ్యత,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, జీపీఎస్, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేసన్, హెచ్ఎస్‌పీఏ+,
వైర్‌లెస్ చార్జింగ్, ఎస్-వాయిస్ స్పీచ్ రికగ్నిషన్, ఐ ట్రాకింగ్,
ఫోన్ ధర రూ.33,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అత్యధిక ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

అత్యధిక ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Sony Xperia Z1:

16జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 అంగుళాల స్ర్కాచ్ రెసిస్టెంట్ ఎల్‌సీడీ స్ర్కీన్,
పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2200మెగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
800 చిప్‌సెట్, అడ్రినో 300 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్‌తో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ (విత్ ఏ-జీపీఎస్),
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ,3,192
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అత్యధిక ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

అత్యధిక ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

HTC One Mini:

16జీబి ఇంటర్నల్ మెమరీ,
4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌‍స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ క్రెయిట్ 300 స్నాప్‌డ్రాగన్ 400 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
4 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, జీపీఎస్, యూఎస్బీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ (వీ2.0),
లై-ఐయోన్ 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.28,400.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X