టాప్-5 వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లు!
ఇండియన్ మొబైల్ యూజర్లు స్మార్ట్ మొబైలింగ్ వైపు మొగ్గు చూపుతున్న నేపధ్యంలో స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఒక స్మార్ట్‌ఫోన్ వేగవంతంగా స్పందించాలంటే ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వంటి ఫీచర్లతో పాటు శక్తివంతమైన బ్యాటరీ ఛార్జింగ్ ఎంతో అవసరం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ తో లభ్యమవుతున్న ఐదు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు........
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
నోకియా లూమియా 925:
4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 768 x 1280పిక్సల్స్),
1.5గిగాహెట్జ్
డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
7జీబి క్లౌడ్ స్టోరేజ్,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై, 3జీ, ఎన్ఎఫ్‌సీ, ఎల్టీఈ, యూఎస్బీ, బ్లూటూత్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.27412.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లు!
నోకియా లూమియా 925:
4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 768 x 1280పిక్సల్స్),
1.5గిగాహెట్జ్
డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
7జీబి క్లౌడ్ స్టోరేజ్,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై, 3జీ, ఎన్ఎఫ్‌సీ, ఎల్టీఈ, యూఎస్బీ, బ్లూటూత్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.27412.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లు!
నోకియా లూమియా 920:
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 768 X 1280పిక్సల్స్),
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1.5గిగాహెట్జ్ డ్యూయలో కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై, బ్లూటూత్, 3జీ, జీపీఎస్, ఏ-జీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.25,500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లు!
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3:
5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
ఇంటర్నల్ మెమెరీ (32జీబి,64జీబి),
3జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.44,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లు!
ఎల్‌జి నెక్సూస్ 4:
4.7 అంగుళాల ఐపీఎస్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్‌లెస్ చార్జింగ్, వై-ఫై, బ్లూటూత్,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.20,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లు!
ఎల్‌జి నెక్సూస్ 5:
సింగిల్ సిమ్ (మైక్రో సిమ్),
4.95 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం,
2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ (16జీబి, 32జీబి),
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.29,400.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








