అదిరే ఫీచర్లతో రూ. 7 వేలకు లభించే బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేయండి
మధ్య తరగతి వారి కోసం రూ. 7 వేలల్లో బెస్ట్ ఫీచర్లున్న ఫోన్లు
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రోజు రోజుకు మార్కెట్లో కొత్త ఫోన్లు ప్రత్యక్షమవుతున్నాయి. మిడ్ రేంజ్ దగ్గర నుంచి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నవారు ఎంత ఖర్చు పెట్టి అయినా అత్యంత ఖరీదైన ఫోన్లు కొంటుంటారు.
అయితే మధ్య తరగతి వారు మాత్రం స్మార్ట్‌ఫోన్ మీద ఎక్కువగా ఖర్చు చేయలేరు. అత్యంత తక్కువ ధరలో మార్కెట్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి, వాటి ఫీచర్లు ఏంటి అనే విషయాలను బేరీజు వేసుకుని కొనేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారికోసం రూ. 7 వేలల్లో బెస్ట్ ఫీచర్లున్న ఫోన్లను అందిస్తున్నాం. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

షియోమి రెడ్‌మి 5ఎ
3జిబి ర్యామ్ ధర రూ. 6990, 2జిబి ర్యామ్ ధర రూ. 4,990
షియోమి రెడ్‌మి 5ఎ ఫీచర్లు
5-inch 720p IPS LCD display
2/3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం,
13 ఎంపీ కెమెరా, 1080 ఫిక్సల్ తో వీడియో షూట్ సామర్ధ్యం
5 ఎంపీ సెల్ఫీ షూటర్
Android Nougat-based MIUI 9
3,000mAh battery
dual-SIM phone supports
4G LTE, VoLTE and USB OTG.

మిజు ఎమ్5
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 7,390
ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ
3070 ఎంఏహెచ్ బ్యాటరీ

మోటో సీ ప్లస్
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 6,990
మోటో సీ ప్లస్ ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే,1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 720 x 1280 పిక్సల్స్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4000 ఎంఏహెచ్ బ్యాటరీ

షియోమి రెడ్‌మి 4
అమెజాన్లో దీని ధర రూ. 6999
రెడ్‌మి 4 స్పెసిఫికేషన్స్..
5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్. ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. కెమెరా 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4100mAh బ్యాటరీ.

షియోమి రెడ్‌మి 4ఎ
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 6,990
షియోమీ రెడ్‌మి 4 ఏ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.4 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 గ్రాఫిక్స్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

మోటో ఈ4
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 7,390
మోటో ఈ4 ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

షియోమి రెడ్‌మి వై1 లైట్
అమెజాన్లో దీని ధర రూ. 6999
Redmi Y1 ప్రత్యేకతలు
మెటల్ యునిబాడీ డిజైన్, 5.5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం, MIUI 8 కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి,64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3080mAh బ్యాటరీ.

పానాసోనిక్ ఎలూగా ఐ5
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.6,490
పానాసోనిక్ ఎలూగా ఐ5 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆసాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

పానాసోనిక్ ఎలూగా ప్రిమ్
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.6,890
పానాసోనిక్ ఎలూగా ప్రిమ్ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ట్రిపుల్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
2500 ఎంఏహెచ్ బ్యాటరీ

పానాసోనిక్ పీ85
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.6,490
పానాసోనిక్ పీ85 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








