రూ. 7 వేల బడ్జెట్లో మీరు మెచ్చిన బెస్ట్ 4 జీ ఫీచర్ ఫోన్లు !

By Hazarath
|

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కామన్ అయిపోయింది. అందుకే అందరూ ధర కాస్తా ఎక్కువయినా స్మార్ట్‌ఫోన్ వైపు మొగ్గు చూపుతుంటారు. అతి తక్కువలో బెస్ట్ ఫీచర్లు ఉండే ఫోన్ల కోసం తెగ వెతికేస్తుంటారు. అలాంటి వారి కోసం రూ. 7 వేల బడ్జెట్లో మీకు నచ్చిన ఫోన్లు ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

ఉబర్‌కి షాకిచ్చిన హ్యాకర్లు.. రూ. 65 కోట్లు చెల్లింపుఉబర్‌కి షాకిచ్చిన హ్యాకర్లు.. రూ. 65 కోట్లు చెల్లింపు

మోటో సీ ప్లస్ ( Fine Gold, 16 GB)  (2 GB RAM )

మోటో సీ ప్లస్ ( Fine Gold, 16 GB) (2 GB RAM )

ధర రూ. 6,999
మోటో సీ ప్లస్‌ ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే,1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 720 x 1280 పిక్స‌ల్స్‌ రిజ‌ల్యూష‌న్‌, ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్ 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 128 జీబీ వరకు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Meizu M5

Meizu M5

ధర రూ. 6,990
Meizu M5 స్పెసిఫికేషన్స్ 5.2 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, 1.5GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750 ప్రాసెసర్, మిజు ఫ్లైమ్ ఆపరేటింగ్ సిస్టం, 3070mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ సపోర్ట్.

Xiaomi Redmi 4
 

Xiaomi Redmi 4

ధర రూ. 6,999

రెడ్‌మి 4 ఫీచర్లు

2.5డి కర్వ్‌డ్ ఎడ్జ్‌తో 5 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టాకోర్ ప్రాసెసర్ 2జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నెట్‌ మొమరీ,మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 128జీబీ దాకా విస్తరించుకునే సౌకర్యం వెనుక 13 ఎంపీ పీడీఏఎఫ్ కెమెరా బ్యూటీఫై మోడ్‌తో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీ వివోఎల్టీఈ, డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆండ్రాయిడ్ 6.0మార్షమల్లో

Panasonic P85

Panasonic P85

ధర రూ. 6,490

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Redmi 4A

Redmi 4A

ధర రూ. 6,990

Redmi 4A స్పెసిఫికేషన్స్..

5 ఇంచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్.1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్, 3,120 mAh బ్యాటరీ.

Xiaomi Redmi Y1 Lite

Xiaomi Redmi Y1 Lite

ధర రూ. 6,999

షియోమీ రెడ్‌మీ వై1 లైట్ ఫీచర్లు...

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Yu Yunique 2 Plus

Yu Yunique 2 Plus

ధర రూ. 6,990

5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్
1280 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0
మీడియా టెక్ మైక్రో 6737 క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్‌ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్‌
16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 64 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మొమరీ
13ఎంపీ ప్రైమరీ కెమెరా ప్రాథమిక కెమెరా 4 ఆటో ఫోకస్, మల్టీ షాట్
5ఎంపీ సెకండరీ కెమెరా
ఎఫ్‌ఎం రేడియో
2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Top ten 4G phones under Rs 7,000 in India Read more In gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X