దూసుకొస్తున్న 10 సామ్‌స్ంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాలుగా గుర్తింపుతెచ్చుకున్న మొబైల్ ఫోన్‌లు రోజు రోజుకు ఆధునిక రూపును సంతరించుకుంటున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే స్మార్ట్‌‍ఫోన్‌ల హవా కొనసాగుతోంది.

దూసుకొస్తున్న 10  సామ్‌స్ంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Read More : రికార్డులు బద్దలు కొడుతున్న నోకియా

ముఖ్యంగా నేటి యువత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీ ఇంకా ఆధునిక స్సెసిఫికేషన్‌లను కలిగి ఉన్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌‌ల తయారీ కంపెనీ సామ్‌స్ంగ్ 2017కుగాను లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను సిద్ధం చేసుకుంటోంది. ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నా 10 సామ్‌స్ంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy S8

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8
రూమర్ స్పెసిఫికేషన్స్
5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి స్టోరేజ్),
క్వాల్కమ్ MSM8998 స్నాప్‌డ్రాగన్ 835 చిప్‌సెట్,
ఆక్టా కోర్ (4x2.45 GHz Kryo & 4x1.9 GHz క్రయో) సీపీయూ,
నాన్ రిమూవబుల్ లై-ఐయోన్ బ్యాటరీ.

Samsung Galaxy J1 mini prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే11 మినీ ప్రైమ్
రూమర్ స్పెసిఫికేషన్స్
4 అంగుళాల TFT కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
Spreadtrum SC9830 చిప్‌సెట్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1జీబి ర్యామ్,
1500mAh బ్యాటరీ.

Samsung Galaxy J3 (2017)

సామ్‌సంగ్ గెలాక్సీ జే3 (2017)
రూమర్ స్పెసిఫికేషన్స్
5 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Samsung Galaxy Note8

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8
రూమర్ స్పెసిఫికేషన్స్
5.7 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ v7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2.9 GHz కార్టెక్స్ ఏ53, క్వాడ్ కోర్ 2.1 GHz కార్టెక్స్- A57,
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి),
12 మెగా పిక్సల్ కెమెరా,
4500 mAh బ్యాటరీ.

Samsung Galaxy C5 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ సీ5 ప్రో
రూమర్ స్పెసిఫికేషన్స్
5.2 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2.0 GHz Cortex-A53 ప్రాసెసర్,
స్టోరేజ్ వేరియంట్స్ 64జీబి, 128జీబి,
6జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ కెమెరా,
3000 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

Samsung Galaxy J3 Emerge

సామ్‌సంగ్ గెలాక్సీ జే3 ఎమర్జ్
రూమర్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ MSM8937 స్నాప్ డ్రాగన్ 430 చిప్ సెట్,
ఆక్టా కోర్ 1.4GHz కార్టెక్స్ ఏ53 సీపీయూ,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
2జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2600mAh రిమూవబుల్ బ్యాటరీ.

Samsung Galaxy S8 Edge

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ఎడ్జ్
రూమర్ స్పెసిఫికేషన్స్
5.3 అంగుళాల 4కే డిస్‌ప్లే (రిసల్యూషన్ 4096 x 2160పిక్సల్స్),
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
5జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
28 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4000 mAh బ్యాటరీ.

Samsung Galaxy S8 Plus

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్

రూమర్ స్పెసిఫికేషన్స్

6.2 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top Upcoming Rumored Samsung smartphones slated for 2017 launch. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot