Just In
- 55 min ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 17 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 19 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 22 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- Finance
Free Flight Tickets: ఉచితంగా 5 లక్షల విమాన టిక్కెట్లు.. మీకూ వెళ్లాలనుందా..?
- Lifestyle
Chanakya Niti: ఇవి అత్యంత శక్తివంతమైనవి.. ధనవంతులను చేస్తాయి, విజయవంతులనూ చేస్తాయి
- News
Air India: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. అత్యవసరంగా ల్యాండ్..
- Movies
Waltair Veerayya 3 Weeks Collections: వీరయ్య అరాచకం.. 3 వారాల్లో అన్ని కోట్లా.. చిరంజీవి పెను సంచలనం
- Sports
IND vs AUS: భారత స్పిన్‌ను చితక్కొట్టేందుకు ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు
స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారం ఇండియన్ మార్కెట్లో విస్తృతంగా వ్యాప్తి చెందింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. సామ్‌సంగ్, హెచ్‌టీసీ, సోనీ, ఎల్‌జీ బ్రాండ్‌లు ఒక వైపు మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్‌కాన్, లావా, స్పైస్, ఇంటెక్స్ వంటి బ్రాండ్‌లు మరోవైపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వివిధ వేరియంట్‌లలో ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను నోకియా అనేక మోడళ్లలో పరిచయం చేస్తుంది.
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో నోకియా తన లూమియా సిరీస్‌తో హవాను కొనసాగిస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటిపడి తన విండోస్ ఫోన్ అమ్మకాలను మరింతగా పెంచుకునే క్రమంలో నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో పొందుపరచటం జరిగింది.

బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 630
4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1830 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,855
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 1320
6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.30 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,346
కొనుగోలు చేసేందుక క్లిక్ చేయండి.

బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 1520
6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.36,084
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 625
4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,392
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు
Nokia Lumia 525
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1430 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,333
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470