టాప్ 5 మైక్రోమ్యాక్స్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

|

దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ తన పరిధిని మరింత విస్తరించే క్రమంలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను అనేక వేరియంట్‌లలో ఆవిష్కరించింది. తాజాగా ఈ బ్రాండ్ నుంచి వివిధ వేరియంట్‌లలో ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. నేటి ప్రత్యేక శీర్షికలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంతో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న టాప్ 5 మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

1.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3జీ, ధర రూ. 18,490. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 2:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 12జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.18,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

3.) మైక్రోమ్యాక్స్ ఏ110 క్యూ కాన్వాస్ 2 ప్లస్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.11,000. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

4.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ76:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల FWVGA స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8230, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

5.) మైక్రోమ్యాక్స్ ఏ92 కాన్వాస్ లైట్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480X 854పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,149. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3జీ,
ధర రూ. 18,490. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 2

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 2

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 2:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 12జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.18,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ110 క్యూ కాన్వాస్ 2 ప్లస్

మైక్రోమ్యాక్స్ ఏ110 క్యూ కాన్వాస్ 2 ప్లస్

మైక్రోమ్యాక్స్ ఏ110 క్యూ కాన్వాస్ 2 ప్లస్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.11,000. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ76

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ76

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ76:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల FWVGA స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  ధర రూ.8230, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ92 కాన్వాస్ లైట్

మైక్రోమ్యాక్స్ ఏ92 కాన్వాస్ లైట్

మైక్రోమ్యాక్స్ ఏ92 కాన్వాస్ లైట్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్  (రిసల్యూషన్480X 854పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,149. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X