టచ్ చేసి చూడండి!!

Posted By: Super

టచ్ చేసి చూడండి!!

 

టీ-మొబైల్ నెట్ వర్క్ తన వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరించే యోచనలో ప్రముఖ మొబైల్ ఫోన్ ల నిర్మాణ సంస్థ హువావీతో జతకట్టింది. మై టచ్ సిరీస్ ద్వారా అత్యుతత్తమ స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్న టీ - నెట్ వర్క్ సంస్థ ప్రముఖ కంపెనీలు ఎల్ జీ, హెచ్ టీసీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం విధితమే. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీ-నెట్ వర్క్ తో ఒప్పందం కుదుర్చుకున్న హువావీ రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్ లను మై టచ్ సిరీస్ క్రింద విడుదల చేయునుంది. మే నాటికి ఈ హ్యాండ్ సెట్ లు మార్కెట్లోకి రానున్నాయి.

U8680, U8730 మోడల్స్ లో వస్తున్న ఈ ఫోన్స్ ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* WVGA resolution డిస్ ప్లే,

* రెండింటిలో ఒక మొబైల్ కు స్లైడింగ్ క్వర్టీ కీప్యాడ్,

* కర్వ్ డిజైన్,

* డ్యూయల్ టోన్ కలర్ ఫినిష్,

* ఇన్ బుల్ట్ సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్స్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot