ఎస్‌ఎంఎస్‌ల నిబంధన సడలింపు: ట్రాయ్
oi
-Staff
By Super

ఎస్‌ఎంఎస్‌లపై విధించిన పరిమితి విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వెసులుబాటు కల్పించింది. ఇంతవరకూ ఒక సిమ్ కార్డు నుంచి రోజుకు 200 ఎస్‌ఎంఎస్‌లు మాత్రమే అనుమతించిన ట్రాయ్, కొన్ని టెలీ మార్కెట్ కంపెనీలకు మాత్రం మినహాయింపునిచ్చింది. వ్యాపార సంస్థల అభ్యర్థన మేరకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎస్‌ఎంఎస్‌లపై పరిమితి వల్ల వినియోగదారులకు అందించే వివిధ రకాల సేవలు, సమాచారానికి అంతరాయం ఏర్పడుతున్నందున ఈ నియమాన్ని సడలించాలని టెలికాం సంస్థల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని ట్రాయ్ సానుకూల నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications