ఫోనంటే ఇదీ:60Mp కెమెరా,20 Mp Dual సెల్ఫీ,18GB ర్యామ్,1000GB ఇంటర్నల్ మెమొరీ

By Hazarath
|

స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే తొలిసారిగా భారీ ఫీచర్లతో ఓ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. 60ఎంపీ కెమెరాతో పాటు 20 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ దూసుకురానుంది. ఇంకా షాకింగ్ ఏంటంటే 18 జిబి ర్యామ్ తో పాటు 1 టిబి ఇంటర్నల్ మెమొరీతో ఈ ఫోన్ రానుంది. అన్నీ కుదిరితే ఇది 2018లో మార్కెట్‌ని శాసించే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కింది విధంగా ఉన్నాయి.

 

ఉచిత ఇంటర్నెట్..అన్ని చోట్ల ఉచిత వైఫై

డిస్ ప్లే

డిస్ ప్లే

6.4 అంగుళాల స్క్రీన్ విత్ 2160×3840 pixel resolutionతో పాటు 4కె డిస్ ప్లే ఉంటుంది. ఆ రేంజ్ లో ఫోన్ వస్తుందంటే ఫోటోలు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది

ప్రాసెసర్

ప్రాసెసర్

3 Qualcomm Snapdragon 830 processors,Swordfish OS with deep learning (AI) features based on Sailfish OSS

ర్యామ్

ర్యామ్

18GB of LPDDR4X RAM లేకుంటే 3 x 6GB memory chipsతో వచ్చే అవకాశం ఉంది. 1.2TB of storage( 3 x 256GB memory). దీంతో పాటు 512GB via microSD card ద్వారా విస్తరించుకోవచ్చు.

కెమెరా
 

కెమెరా

60 ఎంపీ క్వాడ్ రేర్ కెమెరా with Triplet Lens/T1.2 and iMAX 6K తో వస్తోంది. అలాగే 20 ఎంపీ డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది.

బ్యాటరీ

బ్యాటరీ

120 Wh బ్యాటరీ based on 3,600mAh Graphene Super-capacitor + 2,400mAh Li-Ion + Hydrogen Fuel Cell wordfish Sailfish OS

ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

WiGig సపోర్ట్ , Marshall audio, A.L.A.N, WiGig ద్వారా మల్టిపుల్ సీపీయులకు ఒకేసారి కనెక్ట్ కావచ్చు.
Advanced AI Voice-Authenticated Power On/Off
4 నానో సిమ్ లకు సపోర్ట్ చేస్తుంది

ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

Graphene Oxide composite bodywork with Liquid Metal 2.0 Structural Frame, Lightweight Metal Outer Frame, High Temperature Alloy Components
4G + VoLTE, 3G, GSM

ట్యూరింగ్ రోబోటిక్స్ అనే కంపెనీ

ట్యూరింగ్ రోబోటిక్స్ అనే కంపెనీ

ట్యూరింగ్ రోబోటిక్స్ అనే కంపెనీ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకురానుంది, దీని పేరును మోనోలిత్ చకోన్ గా నామకరణం చేశారు. ఊహకందని ఫీచర్లతో ఈ ఫోన్‌ను వస్తోందని కంపెనీ సీఈఓ స్టీవ్ చావ్ తెలిపారు.

2018లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం

2018లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం

ఈ ఫోన్ 2018లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ధర ఎంతనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. దీని తయారి మాత్రం ఫిన్ ల్యాండ్ లో ఉండే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. నోకియా. మైక్రోసాఫ్ట్ తయారీ చోటే ఇవి కూడా తయారయ్యే అవకాశం కూడా ఉంది.

మిగతా ఫోన్లకు గడ్డుకాలమే

మిగతా ఫోన్లకు గడ్డుకాలమే

ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే మిగతా ఫోన్లకు గడ్డుకాలమేనని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ ఫోన్ మధ్యతరగతి వారికి అందుబాటులోకి వస్తుందా అనేది ప్రశ్నార్థకమే. 

Source: Turing

Best Mobiles in India

English summary
Turing’s 2018 phone to have three Snapdragon 830s, 18GB RAM, 1.2TB storage read more gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X