Home
Mobile

ఐఫోన్ ఎక్స్‌లోకి ఆండ్రాయిడ్ డివైస్ !

ఏదైనా ఆండ్రాయిడ్ డివైస్ను ఐఫోన్ ఎక్స్‌లోకి ఈజీగా మార్చవచ్చు.

By Madhavi Lagishetty

ఐఫోన్ ప్రియులంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న న్యూ మోడల్ ఐఫోన్ ఎక్స్ విడుదలైంది. కాలిఫోర్నియాలోని ఆపిల్ ప్రధాన కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఐఫోన్ ఎక్స్ ను ఆ సంస్థ సీఈవో రిలీజ్ చేశారు.

Turn your android phone into an iPhone X

గతంలో వచ్చిన ఎన్నో మోడల్స్ కు పూర్తి భిన్నంగా ఉండటంతోపాటు...అనేక మార్పులు చేర్పులతో యాపిల్ తన కొత్త ఐఫోన్ ఎక్స్ ను రూపొందించింది. ఐఫోన్ పుట్టి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రోమన్ అంకె పదిని సూచించే Xను ఈ హైఎండ్ ఫోన్ కు జోడించారు .

ఇక ఐఫోన్ ఎక్స్ ఫీచర్స్ చూసినట్లయితే...అదుర్స్ అనాల్సిందే. ఐఫోన్ ఒక అసాధారణమైన స్మార్ట్ ఫోన్. ఇది ఒక ప్రత్యేకమైన డిజైన్ మరియు కొత్త టెక్నాలజీ పర్ఫెక్ట్ ఫోన్ గా తీర్చిదిద్దింది. ఐఫోన్ ఎక్స్ ఆపిల్ నుంచి ఒక బెజిల్-లెస్ డిజైన్ కలిగి ఉన్న మొదటి స్మార్ట్ ఫోన్ ఇది.

ఆపిల్ పదవ వార్షికోత్సవం సందర్భంగా ఐఫోన్ ఎక్స్ ను టీమ్ కుక్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఊహించనివిధంగా ఐఫోన్ ఎక్స్ గా పరిచయం చేశాం. ఇది అసలైన ఐఫోన్ అని టీమ్ కుక్ అన్నారు.

ఈమధ్య కాలంలోనే ఐఫోన్ ఐడియా అనే పేరుతో ఇక డెవలపర్ ఐఫోన్ ఎక్స్ లోకి ఏదైన ఆండ్రాయిడ్ డివైస్ ను మార్చగల యాప్ ను క్రియేట్ చేసింది. నిజానికి డెవలపర్ ఆండ్రాయిడ్ పరికరాలకు ఐఫోన్ ఎక్స్ యొక్క విలక్షణమైన కెమెరా కట్ అవుట్ ను తెస్తుంది.

యాప్ Xoutof10 పేరుతో ప్రధానంగా స్క్రీన్ పైన ఉన్న ఒక బ్లాక్ స్పేస్ క్రియేట్ చేయకుండా వేరుగా ఉంటుంది. బ్లాక్ స్పేస్ ఆపిల్ యొక్క సెన్సార్ ప్యాక్ గీతని పోలి ఉంటుంది.

యాప్ డౌన్ లోడ్ చేసిన తర్వాత...మీరు Apps over Drawing Permitకు పర్మిషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ పానెల్ను డ్రాగ్ చేస్తున్నప్పుడు సిమ్యులేటేడ్ గీతని దాచడం వల్ల ఆండ్రాయిడ్ ఓరెయో యూజర్లు ఈ యాప్ ను పొందలేరు.

ఈ యాప్ మెయిన్ గా స్క్రీన్ పై భాగంలోని బ్లాక్ స్పేస్ ను ఇవ్వడానికి పరిచయం చేస్తుంది. మీరు కేవలం ఐఫోన్ ఎక్స్ వంటి నోటిఫికేషన్ బార్ కోసం ఇది ఇన్ స్టాల్ చేయవచ్చు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే...మరింత టెక్ న్యూస్ గురించి విజిట్ చేయడానికి www.techneuz.comతోపాటు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంపై ఆర్టికల్ ను షేర్ చేయడం మర్చిపోకండి.

Best Mobiles in India

English summary
Apple has recently announced new iPhone X, here is how you can Turn your android phone into an iPhone X.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X