మీ యాపిల్ ఐఫోన్‌ను బ్లాక్‌బెర్రీ కీబోర్డ్ ఫోన్‌లా మార్చేసే టైపో కీబోర్డ్ కేస్

|

ఐఫోన్ 5ఎస్ ఇంకా 5సీ యూజర్లుకు ఓ ఆసక్తికరమైన కబురు మీ ఐఫొన్‌ను బ్లాక్‌బెర్రీ జెడ్10, జెడ్30 మోడల్ క్వర్టీ కీప్యాడ్ ఫోన్ తరహాలో వినియోగించుకునేందుకు టైపో కీబోర్డ్ కేస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సరికొత్త టైపో కీబోర్డ్ కేస్ ఐఫోన్ 5ఎస్, 5సీ యూజర్లకు సరికొత్త అనుభూతులను నింపుతుంది. ఈ టైపో కీప్యాడ్ కేస్‌ను ఐఫోన్‌కు బ్లూటూత్ సాయంతో కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ టైపో కీప్యాడ్ కేస్‌లు జనవరి నుంచి ప్రీఆర్గర్ పై లభ్యంకానున్నాయి. ధర అంచనా 99 అమెరికన్ డాలర్లు.

భారత్‌లో జోరుగా యాపిల్ ఐఫోన్ అమ్మకాలు!

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన సత్తాను చాటుతున్న సామ్‌సంగ్‌కు అధిక ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ల విభాగంలో యాపిల్ చుక్కెదురైనట్లు విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. దేశయా మార్కెట్లో, యాపిల్ కంపెనీ నుంచి ఇటీవల విడుదలైన ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు గెలాక్సీ ఎస్4 విక్రయాలను అమ్మకాలను పూర్తి వెనక్కినెట్టినట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యాపిల్ ప్రవేశపెట్టిన బుయ్ బ్యాక్ ఐఫోన్ విక్రయాలకు తోడ్పడినట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ యాపిల్ ఐఫోన్‌ల విక్రయ మాల్ ప్రతినిధి మాట్లాడుతూ గత వారంలో యాపిల్ ఐఫోన్‌ల విక్రయాలు మూడింతలు పెరిగినట్లు పేర్కొన్నారు. దింతో గెలాక్సీ ఎస్4 అమ్మకాలు అమాంతం పడిపోయినట్లు సదరు మాల్ ప్రతినిధి తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌ను బ్లాక్‌బెర్రీ కీబోర్డ్ ఫోన్‌లా మార్చేసే టైపో కీబోర్డ్ కేస్

వీడియో

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X