6 జిబి ర్యామ్‌తో మార్కెట్లోకి మరో కొత్త ఫోన్, బడ్జెట్ ధరలో..

Written By:

యూల్‌ఫోన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'టీ1' ను విడుదల చేసింది. రూ.14,750 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 31వ తేదీ నుంచి లభ్యం కానుంది. 6 జిబి ర్యామ్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఫీచర్ల విషయానికొస్తే..

జియో ఫోన్ సొంతం చేసుకోవాలనే ఆసక్తి ఉందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్.

కెమెరా

16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ర్యామ్

6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,

బ్యాటరీ

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, 3680 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ulefone Announced T1 Smartphone with Dual Rear Camera Setup Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot