Just In
- 1 hr ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 9 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 12 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- News
అఖిలేష్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం: కాన్వాయ్‌లో కార్లను ఢీకొన్న మరో కారు, ముగ్గురికి గాయాలు
- Finance
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బాటిల్ కొనాలంటే ఇక నగదు అవసరం లేదు!
- Movies
Michael day 1 collections మైఖేల్‌కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
13,000 mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ లాంచ్, ధర, హైలెట్ ఫీచర్లు, ఇండియాకి ఎప్పుడంటే ?
మొబైల్ మార్కెట్లో మరో సంచలనం నమోదైంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దిగ్గజాలకు సవాల్ విసురుతూ అతి పెద్ద బ్యాటరీ ఫోన్ దూసుకొచ్చింది. మొబైల్ దిగ్గజం యూల్‌ఫోన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ పవర్ 5 ను మార్కెట్లోకి విడుదల చేసింది. షియోమి, ఆపిల్, శాంసంగ్, ఎల్‌జి, హువాయి, ఒప్పో లాంటి కంపెనీలకు సవాల్ విసురుతూ అదిరే ఫీచర్లు భారీ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 6 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అలాగే 13000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మొత్తం ఫీచర్లు , ధర లాంటి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

యూల్‌ఫోన్ పవర్ 5 ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 21, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 13000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

ధర..
దీని ధరను కంపెనీ రూ.17,915గా నిర్ణయించింది. 24వ తేదీ నుంచి ఫోన్ కొనుగోలుకు కంపెనీ ఆర్డర్లు స్వీకరించింది. కాగా ఫోన్ ఆర్డర్ సమయంలో మొత్తం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో 21, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను, ముందు భాగంలో 8, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలతో ఈపోన్ వచ్చింది.

కొనుగోలు చేయాలనుకునేవారు..
అయితే ఇండియాకి ఇది ఇంకా రాలేదు. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు కంపెనీ అఫిషియల్ వెబ్ సైట్లో కెళ్లి ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది.
https://www.aliexpress.com/item/Ulefone-Power-5-13000mAh-4G-Smartphone-6-0-FHD-MTK6763-Octa-Core-Android-8-1-6GB/32862557864.html ఈ లింక్ ద్వారా యూజర్లు ఈ ఫోన్ ఆర్డర్ చేయవచ్చు.

41 నుంచి 51 రోజుల టైం
అయితే ఈ ఫోన్ ఇండియాలోని యూజర్లు ఆర్డర్ చేస్తే అది రావడానికి 41 నుంచి 51 రోజుల టైం పడుతుందని కంపెనీ తన వెబ్ సైట్లో వెల్లడించింది. దీంతో పాటు ఫోన్ కొనుగోలు సమయంలో ధర మొత్తాన్ని పే చేయాలని చెప్పింది. AliExpress Standard Shipping ద్వారా ఇండియాకి ఫోన్ ఉచితంగా షిప్పింగ్ చేస్తామని కంపెనీ చెబుతోంది.

సింగిల్ చార్జ్ చేయడం ద్వారా..
ఈ ఫోన్ సింగిల్ చార్జ్ చేయడం ద్వారా ఏడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అయ్యే ఈ ఫోన్లు లిమిటెడ్ గా మాత్రమే అందుబాటులో ఉన్నాయి. MT6763 Octa-core CPU, Face ID & Fingerprint ID లాంటి ఫీచర్లు ఉన్నాయి.

సంవత్సరానికి 52 సార్లు మాత్రమే..
కంపెనీ సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఈ ఫోన్ సంవత్సరానికి 52 సార్లు మాత్రమే ఛార్జింగ్ పెడితే సరిపోతుందట. రోజుకు రెండు సార్లు ఛార్జింగ్ పెట్టే నేటి తరుణంలో ఇలాంటి అవకాశం రావడం నిజంగానే చాలా ఆసక్తికర అంశమే మరి. కావాల్సిన వారు కంపెనీ అఫిషయల్ వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470