5 రోజుల పాటు ఫేస్‌బుక్, వాట్సాప్ ఉచితం

Posted By:

5 రోజుల పాటు ఫేస్‌బుక్, వాట్సాప్ ఉచితం

భారతీయులకు మొబెల్ నెట్‌వర్క్ సేవలను అందిస్తోన్న యూనినార్, భారత టెలికాం రంగంలోకి ప్రవేశించి 5 సంవత్సరాలు పూర్తి అవుతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని తమ ఖతాదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది.

తాము అందిస్తోన్న ఈ వార్షికోత్సవ ఆఫర్‌లో భాగాంగా తమ ఖతాదారులు 5 రోజుల పాటు ఫేస్‌బుక్ అలానే వాట్సాప్‌ను ఉచితంగా వాడుకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా తమకున్న 6 సర్కిళ్లలోని 1500 యూనినార్ రిటైల్ అవుట్ లెట్‌లలో రీచార్జ్ చేసుకున్నా లేక మరేదైనా ప్యాక్‌ను యాక్టివేషన్ చేసుకున్నా ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ ఆఫర్ 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా యూనినార్‌కు 4.2 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Uninor offers free Facebook, WhatsApp packs. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting