యునినార్ భవిష్యత్ ఏంటి..?
oi
-Prashanth
By Prashanth

త్వరలో జరిగే 2జి స్పెక్ట్రమ్ వేలంపాటలో తాము పాల్గొంటామని నార్వేకు చెందిన టెలినార్, భారత్‌కు చెందిన యునిటెక్ జాయింట్ వెంచర్ యునినార్ ప్రకటించింది. అయితే భారత్ మార్కెట్ నుంచి పూర్తిగా వైదొలిగే అభిమతం కూడా ఉన్నదని స్పష్టం చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో 2జి స్పెక్ట్రమ్ టెలికాం లైసెన్స్‌లు కోల్పోయిన సంస్థల్లో యునినార్ ఒకటి. 2జి స్పెక్ట్రమ్ వేలంలో మాత్రం పాల్గొంటాం. అయితే బిడ్‌గెలుస్తామని చెప్ప లేం. అందువల్ల ఇండియా మార్కెట్ నుంచి వైదొలిగిపోయే అవకాశమూ ఉందని యునినార్ మేనేజింగ్ డైరెక్టర్ సిగ్వె బ్రెక్కి ఒక ప్రకటనలో చెప్పారు. స్పెక్ట్రమ్ బేస్ ధర, రిజర్వ్ ధరలను పరిశీలించిన తర్వాత భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications