యాపిల్ కొత్త ఐఫోన్ ఇలా ఉంటుందా..?

|

మొబైల్ ఫోన్‌ల నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుమూటగట్టుకున్న టెక్నాలజీ బ్రాండ్ ‘యాపిల్' తాజా ఆవిష్కరణకు సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. యాపిల్ ఐఫోన్5కు సక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న ఐఫోన్5ఎస్‌కు సంబంధించి పలు కాన్సెప్ట్ చిత్రాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. క్రింది స్లైడ్‌షోలో వాటిని మీరు చూడొచ్చు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించనట్లయితే సామ్‌సంగ్, హెచ్‌టీసీ వంటి గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు యాపిల్‌కు గట్టిపోటినిస్తున్నాయి. తమ ప్రత్యర్థి బ్రాండ్‌లను అధిగమించే కమ్రంలో యాపిల్ అనుసరిస్తున్న వ్యూహాలకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకుంది.

యాపిల్ కొత్త ఐఫోన్ ఇలా ఉంటుందా..?

యాపిల్ కొత్త ఐఫోన్ ఇలా ఉంటుందా..?

మొబైల్ ఫోన్‌ల నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుమూటగట్టుకున్న టెక్నాలజీ బ్రాండ్ ‘యాపిల్' తాజా ఆవిష్కరణకు సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. యాపిల్ ఐఫోన్5కు సక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న ఐఫోన్5ఎస్‌కు సంబంధించి పలు కాన్సెప్ట్ చిత్రాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి.

ఇటీవల భారత్‌లో విడదలైన ఐఫోన్ 5 స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ - హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం). ఇతర ఫీచర్లు: నానో సిమ్‌కార్డ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సిరీ లాంగ్వేజ్ కమాండ్స్, ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్, ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం, టీవీ అవుట్, ఐమ్యాప్స్, ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఇమేజ్ ఎడిటర్, వాయిస్ మెమో.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X