ఈ ఏడాది చివర్లో నోకియా స్మార్ట్ ఫోన్లు రిలీజ్ !

జూలై 31న నోకియా 8 స్మార్ట్ ఫోన్

By Madhavi Lagishetty
|

నోకియా బ్రాండ్ అధికారులు చేజిక్కించుకున్న హెచ్ఎండి గ్లోబల్ ఈ ఏడాది చివరిలో నోకియా స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది.

 
Upcoming Dual SIM Nokia Android N smartphones: Nokia 2, Nokia 8, Nokia 7 Nokia 9 and more

త్వరలో మార్కెట్లోకి రిలీజ్ కానున్న నోకియా స్మార్ట్ ఫోన్ల వివరాలను హిట్ వెబ్ లో ఉంచినట్లు సంస్థ తెలిపింది. నోకియా 2, నోకియా 7, నోకియా 8, నోకియా 9 , 2017చివరి నాటికి విడుదల చేయాలని కంపెనీ భావిస్తోది. నోకియా 3, నోకియా 5, నోకియా 6 స్మార్ట్ పోన్లు ప్రపంచ మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

HMD నోకియా స్మార్ట్ ఫోన్లను చాలా ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లకు ఆపరేటింగ్ సిస్టమ్ ను సపోర్ట్ చేస్తుందని ఇప్పటికే ప్రకటించినట్లు సంస్థ వెల్లడించింది. త్వరలో రిలీజ్ కానున్న స్మార్ట్ ఫోన్లకు OSకు మద్దతు ఇస్తుందని తెలిపింది.

జూలై31 నోకియా 8స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానున్నట్లు రూమర్స్ వచ్చాయని సంస్థ తెలిపింది. నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల జాబితాతోపాటుగా ఆండ్రాయిడ్ నౌగట్ , డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.

నోకియా 2

నోకియా 2

ప్రధాన ఫీచర్లు...

• 5.2 అంగుళాల క్యూహెచ్ డి డిస్ ప్లే స్క్రీన్

• ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటి ఆఫ్ 16జిబి

• 64 జిబి ఎక్ప్ పాండబుల్ మైక్రో ఎస్డి కార్డు

• డ్యూయల్ సిమ్ సపోర్ట్

• 4జి

• వై-ఫై802.b/g/n

• బ్లూటుత్ 4.2, GPS

• మైక్రో USB2.0 పోర్ట్

• నాన్-రిమూవబుల్ లి-యన్ 3,000mAh బ్యాటరీ

నోకియా ఎడ్జ్

నోకియా ఎడ్జ్

ప్రధాన ఫీచర్లు...

• 5.5 అంగుళాల IPS LCD డిస్ ప్లే

• 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆక్టా కోర్ 2.3 గిగా

• 4జిబి ర్యామ్

• క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 652 ప్రొసెసర్ పేయిర్డ్

• 64జిబి స్టోరేజి కెపాసిటి

• 5మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ -రిమూవబుల్ లియన్ 3880mAhబ్యాటరీ

 

నోకియా 8
 

నోకియా 8

ప్రధాన ఫీచర్లు...

• 5.3 అంగుళాల IPS LCD డిస్ ప్లే

• 1440 x 2560 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ ,7.1.1 నౌగట్

• 4/6 జిబి ర్యామ్

• క్వాల్కమ్ MSM8998 స్నాప్ డ్రాగన్ 835 ప్రొసెసర్

• 64జిబి స్టోరేజి కెపాసిటి

• 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్

• 8మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 4000mAh బ్యాటరీ

 

నోకియా 7

నోకియా 7

ప్రధాన ఫీచర్లు...

• 5.5 అంగుళాల IPS LCD డిస్ ప్లే

• 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ , 7.1 నౌగట్

• ఆక్టా కోర్

• 1.8గిగా 4జిబి ర్యామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 660ప్రొసెసర్

• 64జిబి స్టోరేజి కెపాసిటి

• 16మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రియర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• USBసపోర్ట్ మైక్రో USB v2.0 డ్యూయల్ సిమ్ (నానో సిమ్)

• నాన్ రిమూవబుల్ లియన్ 4000mAh బ్యాటరీ

 

నోకియా E1

నోకియా E1

ప్రధాన ఫీచర్లు...

• 5.2అంగుళాల IPS LCD డిస్ ప్లే

• 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ ,7.0 నౌగట్

• క్వాడ్ కోర్ 1.4 గిగా కోర్ టెక్స్ -A-53

• 2జిబి ర్యామ్

• క్వాల్కమ్ MSM8917 స్నాప్ డ్రాగెన్ 425 ప్రొసెసర్

• 16జిబి స్టోరేజి కెపాసిటి

• 13మెగాపిక్సెల్ మెయిన స్నాపర్ రియర్

• 5మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• USBసపోర్ట్, మైక్రో USB v2.0 డ్యూయల్ సిమ్ (నానో సిమ్)

• నాన్ రిమూవబుల్ లియన్ 2700mAh బ్యాటరీ

 

 నోకియా D1C

నోకియా D1C

ప్రధాన ఫీచర్లు...

• 5.0అంగుళా IPS LCD డిస్ ప్లే

• 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• ఆక్టా కోర్ 1.4గిగా

• 3జిబి ర్యామ్

• క్వాల్కమ్ MSM8937స్నాప్ డ్రాగెన్ 430 ప్రొసెసర్

• 16జిబి స్టోరేజి కెపాసిటి

• 13మెగాపిక్సెల్ స్నాపర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్పీ షూటర్

• USBసపోర్ట్, మైక్రో USB v2.0

• నాన్ రిమూవబుల్ లియన్ బ్యాటరీ

 

నోకియా 9

నోకియా 9

ప్రధాన ఫీచర్లు...

• 5.5 అంగుళాల OLEDడిస్ ప్లే

• 1440 x 2560 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 7.1నౌగట్

• ఆక్టా కోర్ (2.45 గిగా, క్వాడ్ కోర్ , క్యోరో+1.9గిగా క్వాడ్ కోర్ )

• 4/8/జిబి ర్యామ్

• క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 MSM8998 ప్రొసెసర్

• 64జిబి స్టోరేజి కెపాసిటి

• 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 12మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 3900mAhబ్యాటరీ

 

నోకియా Z9 PLUS

నోకియా Z9 PLUS

ప్రధాన ఫీచర్లు....

• 5.5 అంగుళాల IPS LCD డిస్ ప్లే

• 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 7.0నౌగట్

• క్వాడ్ కోర్ 1.77గిగా

• 4జిబి ర్యామ్

• డ్యూయల్ సిమ్

• స్నాప్ డ్రాగెన్ 820 ప్రొసెసర్

• 64జిబి స్టోరేజి కెపాసిటి

• 16మెగా పిక్సెల్ మెయిన్ స్నాపర్

• 8మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్పీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 3000mAh బ్యాటరీ

 

 నోకియా C9

నోకియా C9

ప్రధాన ఫీచర్లు...

• 5.0అంగుళాల IPS LCD డిస్ ప్లే

• 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ N

• 3జిబి ర్యామ్

• క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 820MSM8996 ప్రొసెసర్

• 32జిబి స్టోరేజి కెపాసిటి

• 16మెగా పిక్సెల్ మెయిన్ స్నాపర్

• 5మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 4000mAh బ్యాటరీ

• USBసపోర్ట్, మైక్రో USB v2.0

 

Best Mobiles in India

English summary
Here we list a slew of dual SIM Nokia Android Nougat smartphones that might be launched in the coming months. The list includes the Nokia 2, Nokia 7, more.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X