అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకొస్తున్న మోటో ఫోన్లు ఇవే,ఓ లుక్కేయండి

|

మొబైల్ మార్కెట్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మోటోరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్లతో మార్కెట్లో దూసుకుపోతోంది.కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది. కాగా మోటోకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మోటోరోలా నుంచి త్వరలో ఏం ఫోన్లు రాబోతున్నాయనే విషయం మీద చాలామంది ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే అలాంటి వారి ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని మోటోరోలా కంపెనీ నుంచి త్వరలో మార్కెట్లోకి రానున్న కొన్ని ఫోన్లను అందిస్తున్నాం. ఇవి ఈ ఏడాది మార్కెట్లో సందడి చేసే అవకాశం ఉంది. వీటిల్లో మోటో జీ, అలాగే మోటో ఈ సీరిస్ లో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ల పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.

 

షియోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్, మార్చి 14న విడుదలషియోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్, మార్చి 14న విడుదల

Motorola Moto G6 Plus లీకయిన ఫీచర్లు

Motorola Moto G6 Plus లీకయిన ఫీచర్లు

5.93 ఇంచ్ ఐపీఎస్ LCD capacitive touchscreen
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 630, ఆక్టాకోర్
12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ప్రైమరీ కెమెరా
16 ఎంపీ సెకండరీ కెమెరా
Li-Ion 3200 mAh బ్యాటరీ

 Motorola Moto X5 లీకయిన ఫీచర్లు

Motorola Moto X5 లీకయిన ఫీచర్లు

5.93 ఇంచ్ ఐపీఎస్ LCD capacitive touchscreen, 16 ఎం కలర్స్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, ఆండ్రాయిడ్ వన్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 630, ఆక్టాకోర్
16 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ప్రైమరీ కెమెరా, phase detection autofocus, dual-LED dual-tone flash
నాన్ రిమూవబుల్ Li-Ion 3300 mAh బ్యాటరీ

Motorola Moto G6 లీకయిన ఫీచర్లు
 

Motorola Moto G6 లీకయిన ఫీచర్లు

5.7 inches IPS LCD capacitive touchscreen

Android 8.0 (Oreo)

Qualcomm Snapdragon 450 Octa-core

16 MP Second camera 12 MP + 5 MP Primary camera Li-Ion 3000 mAh battery

Motorola Moto Z3 Play లీకయిన ఫీచర్లు

Motorola Moto Z3 Play లీకయిన ఫీచర్లు

6.0 inches Super AMOLED capacitive touchscreen

Android 8.0 (Oreo) Qualcomm Snapdragon chipset,

Octa-core Cortex-A53

64 GB,6 GB ర్యామ్ or

32 GB, 4 GB ర్యామ్

5 MP సెల్ఫీ కెమెరా

నాన్ రిమూవబుల్ Li-Ion బ్యాటరీ

Motorola Moto G6 Play రూమర్ ఫీచర్లు

Motorola Moto G6 Play రూమర్ ఫీచర్లు

5.7 inches IPS LCD 720 x 1280 pixels display

Quad Core Qualcomm Snapdragon 430 processor

32GB native storage capacity

a 16MP main snapper at its rear 16MP front-facing selfie shooter

Non removable Li-Ion 4000 mAh battery

 

Motorola Moto E5 రూమర్ ఫీచర్లు

Motorola Moto E5 రూమర్ ఫీచర్లు

5.0 inches IPS LCD capacitive touchscreen

Android 8.0 (Oreo)

8MP Camera 5MP Front Camera

Removable Li-Ion 3000 mAh battery

Best Mobiles in India

English summary
Upcoming Motorola smartphones Expected to launch soon Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X