ఈ ఏడాది రాబోతున్న కత్తిలాంటి ఫోన్స్ ఇవే..?

సామ్‌స్ంగ్, యాపిల్, వన్‌ప్లస్, షియోమీ, ఒప్పో, హెచ్‌టీసీ, నోకియా, హువావే వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు తమ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్కెట్లో విడుదల కావొచ్చని భావిస్తోన్న 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

OnePlus 5

వన్‌ప్లస్ 5
రూమర్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్),
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ ఆప్షన్స్ (6జీబి, 8జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి, 256జీబి),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy Note8

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్8
రూమర్ స్పెసిఫికేషన్స్

7.4 అంగుళాల సూపర్ అమోల్డ్ 4కే డిస్‌ప్లే (రిసల్యూషన్ 3840 x 2160పిక్సల్స్),
ఆక్టా కోర్ 2.9గిగాహెడ్డ్జ్ కార్టెక్స్ ఏ53, క్వాడ్ కోర్ 2.1 గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ57 ప్రాసెసర్,
ర్యామ్ ఆప్షన్స్ (6జీబి, 8జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi Mi 6 Plus

షియోమీ ఎంఐ 6 ప్లస్
రూమర్ స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్ం,
ఆక్టా కోర్ (4x2.45 GHz Kryo & 4x1.9 GHz Kryo) క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ ఆప్షన్స్ (6జీబి, 8జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి, 256జీబి),
12మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4500ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone 8 Plus

యాపిల్ ఐఫోన్ 8 ప్లస్
రూమర్ స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం,
యాపిల్ ఏ11 ప్రాసెసర్,
ర్యామ్ ఆప్షన్స్ (4జీబి, ),
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి, 256జీబి),
12మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2900ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone 8

యాపిల్ ఐఫోన్ 8
రూమర్ స్పెసిఫికేషన్స్

5.0 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం,
యాపిల్ ఏ11 ప్రాసెసర్,
ర్యామ్ ఆప్షన్స్ (4జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి, 256జీబి),
12మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2900ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Oppo Find 9

ఒప్పో ఫైండ్ 9
రూమర్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టం,
ర్యామ్ ఆప్షన్స్ (4జీబి, 6జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి),
12మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Motorola Moto Z2 Force

మోటరోలా మోటో జెడ్2 ఫోర్స్
రూమర్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ ఆప్షన్స్ (4జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 64జీబి, 128జీబి),
13మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

HTC U

హెచ్‌టీసీ యూ
రూమర్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ ఆప్షన్స్ (4జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 64జీబి),
12మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
6 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Nokia 9

నోకియా 9
రూమర్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ (2.45 GHz, Quad core, Kryo + 1.9 GHz, Quad core, Kryo)ప్రాసెసర్,
ర్యామ్ ఆప్షన్స్ (4జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి),
22మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3800ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy S8 Edge

సామ‌సంగ్ గెలాక్సీ ఎస్8 ఎడ్జ్
రూమర్ స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2160 x 3840పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ (2.45 GHz, Quad core, Kryo + 1.9 GHz, Quad core, Kryo)ప్రాసెసర్,
ర్యామ్ ఆప్షన్స్ (4జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి),
16మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4200ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy S9

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9
రూమర్ స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2160 x 3840పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
ర్యామ్ ఆప్షన్స్ (4జీబి, 6జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి),
16మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4200ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Upcoming rumored smartphones expected to launch in 2017. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot