అప్‌కమింగ్ 8జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేద్దామా..
గ్లోబల్ వైడ్ గా మొబైల్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. మొబైల్ వినియోగదారులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు.
గ్లోబల్ వైడ్ గా మొబైల్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. మొబైల్ వినియోగదారులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మొబైల్ కంపెనీలు కూడా కొత్త కొత్త ఆవిష్కరణలతో సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించేలా సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్లోకి దించుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఫోన్లలో ర్యామ్ అనేది చాలా ముఖ్యమైపోయింది. ర్యామ్ ఎక్కువ ఉంటే ఫోన్ పనితీరు కూడా అంతే వేగంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా దిగ్గజాలన్నీ ఇప్పుడు ఎక్కువ ర్యామ్ తో స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. గేమింగ్ పరంగా అయితే ర్యామ్ ఎక్కువ ఉంటేనే అవి ఎటువంటి అంతరాయం లేకుండా ఆడుకునేందుకు వీలు కూడా ఉంటుంది. ఈ ఏడాది దిగ్గజ కంపెనీలు అయిన శాంసంగ్, వన్ ప్లస్, రియల్ మి లాంటి కంపెనీ గేమింగ్ ప్రియుల కోసం అధిక ర్యామ్ అలాగే అత్యధిక డిస్ ప్లేలతో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. అలాంటి స్మార్ట్ ఫోన్ల లిస్టును మీకందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

Xiaomi Poco F2
రూమర్ స్పెసిఫికేషన్స్
6.3 ఇంచ్ ఐపీఎస్ ఎల్ సిడి డిస్ ప్లే
16 ఎంపి + 8ఎంపి రేర్ కెమెరా
16 ఎంపి సెల్పీ కెమెరా
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 చిప్ సెట్
4100mAh Li-Po battery

Realme 3 Pro
రూమర్ స్పెసిఫికేషన్స్
6.3 ఇంచ్ ఐపీఎస్ ఎల్ సిడి డిస్ ప్లే ,1,080 x 2,340 pixel screen resolution
6/8GB ర్యామ్
16 ఎంపి + 5ఎంపి రేర్ కెమెరా
20ఎంపి సెల్పీ కెమెరా
4100mAh Li-ion battery

OnePlus 7
రూమర్ స్పెసిఫికేషన్స్
6.4 ఇంచ్ బెజిల్ లెస్ అమోల్డ్ డిస్ ప్లే ,1,080 x 2,280 pixel screen resolution
24MP + 12MP + 8MP రేర్ కెమెరా
ఆక్టాకోర్ ప్రాసెసర్
4150mAh Li-ion battery

Asus Zenfone Max Pro M2
రూమర్ స్పెసిఫికేషన్స్
6 ఇంచ్ FHD Infinity-O-డిస్ ప్లే
24MP + 20MP + 8MP రేర్ కెమెరా
20ఎంపి + 16ఎంపి రేర్ కెమెరా
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 710
5000mAh Li-Po battery

Samsung Galaxy Note10
రూమర్ స్పెసిఫికేషన్స్
6.66 ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ వి.9.0పై
13MP + 13MP రేర్ కెమెరా
8ఎంపి రేర్ కెమెరా
512జిబి విస్తరణ సామర్యం
4,100mAh Li-Po battery

Asus Zenfone 6Z
రూమర్ స్పెసిఫికేషన్స్
6.4 ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే,2560×1440 pixel
ట్రిపుల్ రేర్ కెమెరాస్
ట్రిపుల్ ఫ్రంట్ కెమెరాస్
3,800mAh Li-Po battery


Click it and Unblock the Notifications