త్వరలో రాబోతోన్న 8జీబి/10జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే

మార్కెట్‌ని ఇప్పుడు శాసిస్తున్న ఫోన్లు ఏవైనా ఉన్నాయంటే అవి ఎక్కువ ర్యామ్ కలిగిన ఫోన్లు మాత్రమే. 4జీబి ర్యామ్ నుంచి ఫోన్లు 6 జిబి ర్యామ్ దాకా ఇప్పుడు మార్కెట్లోకి రిలీజయి కష్టమర్లను ఆలరిస్తున్నాయి. అయితే 4జీ యుగంలో ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే అంత ఫాస్ట్ గా మొబైల్స్ పనిచేస్తాయని భావించి చాలామంది ర్యామ్ ఎక్కువ ఉన్న మొబైల్స్ కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారికోసం మార్కెట్లోకి త్వరలో రానున్న 8జిబి,10జీబి ర్యామ్ ఫోన్లు లిస్ట్ ఇస్తున్నాం. వాటిని ఓ స్మార్ట్ లుక్కేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

OnePlus 6

వన్‌ప్లస్ 6
రూమర్ స్పెసిఫికేషన్స్...
5.9 ఇంచ్ స్ర్కీన్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి),

Xiaomi Mi 7

షియోమీ ఎంఐ 7
రూమర్ స్పెసిఫికేషన్స్...

5.3 ఇంచ్ స్ర్కీన్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3500 mAh బ్యాటరీ.

Samsung Galaxy S9

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9
రూమర్ స్పెసిఫికేషన్స్...

5.7 ఇంచ్ స్ర్కీన్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
4200 mAh బ్యాటరీ.

LG G7

ఎల్‌జీ జీ7
రూమర్ స్పెసిఫికేషన్స్...

5.7 అంగుళాల డిస్‌‍ప్లే,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
4000 mAh బ్యాటరీ.

LeEco Le Max 3

లీఇకో లీ మాక్స్ 3
రూమర్ స్పెసిఫికేషన్స్...

5.7 అంగుళాల డిస్‌‍ప్లే,
లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3900 mAh బ్యాటరీ.

Xiaomi Mi MIX 2

షియోమీ ఎంఐ మిక్స్ 2
రూమర్ స్పెసిఫికేషన్స్...

5.7 అంగుళాల డిస్‌‍ప్లే,
లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
4500 mAh బ్యాటరీ.

Samsung Galaxy C10 Plus

సామ్‌సంగ్ గెలాక్సీ సీ1 ప్లస్

రూమర్ స్పెసిఫికేషన్స్..
6.2 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 MSM8956 చిప్‌సెట్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి),
3,250mAh లై-పాలిమర్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.

Huawei Mate 10

హువావే మేట్ 10
రూమర్ స్పెసిఫికేషన్స్...

6 అంగుళాల ఐపీఎస నియో ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
హైసిలికాన్ కైరిన్ 960 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి),
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3,500mAh లై-పాలిమర్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.

Asus Zenfone 4 Deluxe

ఆసుస్ జెన్ ఫోన్ 4 డీలక్స్
రూమర్ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
హైసిలికాన్ కైరిన్ 960 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి),
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3,500mAh లై-పాలిమర్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphones with 8GB RAM likely to launch by next year. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot