ఇండియన్ మార్కెట్ ను షేక్ చేయడానికి శాంసంగ్ లాంచ్ చేస్తున్న కొత్త ఫోన్లు ఇవే
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. అది లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. అది లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా వేగం పుంజుకున్నప్పటి నుంచి వీటి విపరీతం చాలా బాగా పెరిగిపోయింది. అదీ కాక టెలికాం దిగ్గజాలు డేటా ఆఫర్లను అత్యంత తక్కువ ధరలకే అందించడం కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడానికి ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు.అయితే మార్కెట్లో రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో దూసుకువస్తున్న స్మార్ట్ ఫోన్లు ఎక్కువ కాలం నిలవడం లేదు. దీనికి కారణం కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్ మూలకు పడేయడం. అయితే ఇప్పుడు అందరూ శాంసంగ్ లాంచ్ చేయబోయే ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు. నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి శాంసంగ్ విడుదల చేయబోయే స్మార్ట్ ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ లుక్కేయండి

Samsung Galaxy S10
ఫీచర్లు
6.1 అంగుళాల డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128,512 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16+12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy S10+
ఫీచర్లు
6.3 అంగుళాల డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8జీబీ,12 జీబీ ర్యామ్, 128జీబీ,512 జీబీ,1టీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16+12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు , డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy S10e
ఫీచర్లు
5.8 అంగుళాల డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy Fold
ఫీచర్లు
7.3 ఇంచుల ఇన్పినిటీ ఫ్లెక్స్ డైనమిక్ అమోలెడ్ డిస్ ప్లే, 4.6 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్,స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 16, 12, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 10 మెగాపిక్సల్ కవర్ కెమెరా , ఆండ్రాయిడ్ 9.0 పై,4380 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy S10 5G
ఫీచర్లు
6.7 అంగుళాల డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128,512 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16+12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy A30
ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్పినిటీ యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Samsung Galaxy A50
ఫీచర్లు
6.4 ఇంచుల డిస్‌ప్లే, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 25, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్


Click it and Unblock the Notifications