2019లో మార్కెట్ ను షేక్ చేయడానికి రాబోతున్న శాంసంగ్ ఫోన్లు ఇవే..!

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. అది లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.

|

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. అది లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా వేగం పుంజుకున్నప్పటి నుంచి వీటి విపరీతం చాలా బాగా పెరిగిపోయింది. అదీ కాక టెలికాం దిగ్గజాలు డేటా ఆఫర్లను అత్యంత తక్కువ ధరలకే అందించడం కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడానికి ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు.అయితే మార్కెట్లో రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో దూసుకువస్తున్న స్మార్ట్ ఫోన్లు ఎక్కువ కాలం నిలవడం లేదు. దీనికి కారణం కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్ మూలకు పడేయడం. అయితే ఇప్పుడు అందరూ శాంసంగ్ లాంచ్ చేయబోయే ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు. నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా ఈ ఏడాది శాంసంగ్ విడుదల చేయబోయే స్మార్ట్ ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

ప్రపంచాన్ని కలరపెడుతున్న వ్యర్థాలు, ఎంతలా అంటే..?ప్రపంచాన్ని కలరపెడుతున్న వ్యర్థాలు, ఎంతలా అంటే..?

Samsung Galaxy S10 ఫీచర్స్(అంచనా)

Samsung Galaxy S10 ఫీచర్స్(అంచనా)

- 6.0 ఇంచ్ డిస్‌ప్లే
- 6 జీబీ ర్యామ్
- 12+12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy M30 ఫీచర్స్(అంచనా)

Samsung Galaxy M30 ఫీచర్స్(అంచనా)

- 6.38 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 9.0 పై
- ఆక్టాకోర్ CPU
- 13+5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy S10 Plus ఫీచర్స్(అంచనా)

Samsung Galaxy S10 Plus ఫీచర్స్(అంచనా)

- 6.9 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ వి8.0 Oreo
- డ్యూయల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
- 6 జీబీ ర్యామ్
- 12+12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy S10 Lite ఫీచర్స్(అంచనా)

Samsung Galaxy S10 Lite ఫీచర్స్(అంచనా)

- 5.8 ఇంచ్ డిస్‌ప్లే
- ఆక్టాకోర్ ప్రాసెసర్
- 6 జీబీ ర్యామ్
- 12+12+5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 13 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy A50 ఫీచర్స్(అంచనా)

Samsung Galaxy A50 ఫీచర్స్(అంచనా)

- 6.0 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 9.0 పై
- ఆక్టాకోర్ ప్రాసెసర్
- 24+8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
- 24 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy Fold ఫీచర్స్(అంచనా)

Samsung Galaxy Fold ఫీచర్స్(అంచనా)

- 7. ఇంచ్ కెపాసిటీ టచ్ స్క్రీన్
- ఆండ్రాయిడ్ 9.0 పై
- క్వాల్కం SDM855 స్నాప్‌డ్రాగన్ 855 (7 nm)
- ఆక్టాకోర్ ప్రాసెసర్
- 512జీబీ ఇంటర్నల్ మెమరీ
- 68జీబీ ర్యామ్
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Upcoming Samsung smartphones expecting to launch in India in 2019.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X