ఇండియాకి త్వరలో రానున్న దిగ్గజ స్మార్ట్‌ఫోన్లు ఇవే, ఫీచర్లపై ఓ లుక్కేయండి

ఈ నెలలో ఇండియా మొబైల్ మార్కెట్ ని తట్టేందుకు అనేక కంపెనీలు రెడీ అయినట్లు తెలుస్తోంది.

By Anil
|

ఈ నెలలో ఇండియా మొబైల్ మార్కెట్ ని తట్టేందుకు అనేక కంపెనీలు రెడీ అయినట్లు తెలుస్తోంది.కొన్ని టాప్ కంపెనీల ఫోన్లు ఇప్పటికే విదేశాల్లో లాంచ్ అయ్యాయి. అయితే అవి ఇంకా ఇండియాలోకి ఎంటర్ కాలేదు. వీటిల్లో సోనీ , బ్లాక్ బెర్రీ , ఒప్పో లాంటి కంపెనీల ఫోన్లు ఉన్నాయి. ఇండియా మార్కెట్లో ఏ ఫోన్ సంచలనం సృష్టిస్తుందనే దానిపై కూడా టెక్ విశ్లేషకులు తమ మెదడుకు పనిచెబుతున్నారు. మరి ఇప్పుడు ఇండియా తలుపు తట్టబోయే స్మార్ట్ ఫోన్ల వివరాలపై ఓ లుక్కేద్దాం.

Motorola Moto Z3

Motorola Moto Z3

6.0 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 2.45 GHz octa-core క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 SoC,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,డ్యుయల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

LG Q8

LG Q8

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 1.8 GHz octa-core క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ ,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,డ్యుయల్ సిమ్‌, 16 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3,300 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Meizu 16
 

Meizu 16

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపికల్స్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 2950 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Meizu 16 Plus

Meizu 16 Plus

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3570 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

OPPO R17

OPPO R17

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జింగ్.

Motorola Moto P30

Motorola Moto P30

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లే, 1080 x 2246 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 1.8 GHz octa-core క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 SoC,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64,128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,డ్యుయల్ సిమ్‌, 16,5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

OPPO R17 Pro

OPPO R17 Pro

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జింగ్.

BlackBerry KEY2 LE

BlackBerry KEY2 LE

4.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (1080x1620 పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 64 బిట్ ఆక్టా కోర్ 636 SoC , 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకనే అవకాశం, 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా , ఫుల్ హెచ్‌డి వీడియో రికార్డింగ్, 3000ఎంఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.

Sony Xperia XZ3

Sony Xperia XZ3

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 2880 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, Octa-core క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 SoC,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,డ్యుయల్ సిమ్‌, 19 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

 

 

Best Mobiles in India

English summary
Upcoming Smartphones expected to be launched in India in September 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X