ఇండియాకి త్వరలో రానున్న దిగ్గజ స్మార్ట్‌ఫోన్లు ఇవే, లాంచ్ తేదీ, ఫీచర్లపై ఓ లుక్కేయండి

  ఈ ఏడాది ఇండియా మొబైల్ మార్కెట్ ని తట్టేందుకు అనేక కంపెనీలు రెడీ అయినట్లు తెలుస్తోంది. టాప్ కంపెనీల ఫోన్లు ఇప్పటికే విదేశాల్లో లాంచ్ అయ్యాయి. అయితే అవి ఇంకా ఇండియాలోకి ఎంటర్ కాలేదు. వీటిల్లో శాంసంగ్ , ఎల్ జీ, షియోమి లాంటి కంపెనీల ఫోన్లు ఉన్నాయి. మీరు ఈ ఏడాది అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్ కొనాలనుకుంటే కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. ఇప్పటికే ఈ ఏడాది ఇండియా మార్కెట్లో ఏ ఫోన్ సంచలనం సృష్టిస్తుందనే దానిపై కూడా టెక్ విశ్లేషకులు తమ మెదడుకు పనిచెబుతున్నారు. మరి ఇప్పుడు ఇండియా తలుపు తట్టబోయే స్మార్ట్ ఫోన్ల వివరాలపై ఓ లుక్కేద్దాం.

   

  ఈ వారంలో భారీగా తగ్గనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు, అవి ఇవే

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  నోకియా 9 ( Nokia 9 )

  అంచనా ధర రూ. 34,990, మార్చిలో విడుదలయ్యే అవకాశం
  నోకియా 9 లీకైన ఫీచర్లు
  నోకియా 9 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు నెట్‌లో లీకైన సమాచారం ప్రకారం చూచాయగా తెలుస్తున్నాయి. వాటిని బట్టి చూస్తే ఈ ఫోన్‌లో 5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నట్టు తెలిసింది.

  LG G7

  అంచనా ధర రూ. 59,990, మార్చిలో విడుదలయ్యే అవకాశం
  ఎల్‌జీ జీ7 లీకైన స్పెసిఫికేషన్లు
  6.1 ఇంచ్ ఫుల్ విజన్ డిస్‌ప్లే, 1440 x 3120 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (ఫ్లాష్), 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

  Huawei P11

  అంచనా ధర రూ. 38,000, మార్చిలో విడుదలయ్యే అవకాశం
  5.5-inch IPS LCD panel with a resolution of 2560x1440(565 ppi pixel density)
  10nm Kirin 970 chipset
  8-megapixels సెకండరీ కెమెరా
  4GB of RAM and 64GB of internal storage
  512GB via micro SD expansion
  3,000mAh Li-ion బ్యాటరీ
  Android Nougat 7.1.1

  Samsung Galaxy S9

  అంచనా ధర రూ. 62,990 , మార్చిలో వచ్చే అవకాశం

  గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు : 5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌ 4జీబీర్యామ్‌ 64జీబీస్టోరేజ్‌ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ, గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు : 6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

   

  Sony Xperia XZ1 Premium

  అంచనా ధర రూ. 34,990, మార్చిలో వచ్చే అవకాశంసోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్1 కాంపాక్ట్ ఫీచర్లు...
  4.6 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, సింగిల్ సిమ్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 19 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ, అడాప్టివ్ చార్జింగ్.

   

  సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్1

  సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్1 ఫీచర్లు
  5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 19 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ, అడాప్టివ్ చార్జింగ్.

  ఎల్‌జీ వీ30ఎస్ థిన్‌క్యూ

  128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.63వేలు, రూ.66వేలకు వినియోగదారులకు లభ్యం కానుంది.

  ఎల్‌జీ వీ30ఎస్ థిన్‌క్యూ ఫీచర్లు 6 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

   

  హువావే పీ20 లైట్

  హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'పీ20 లైట్‌'ను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. బ్లూ, బ్లాక్, రోజ్ గోల్డ్, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ యూజర్ల‌కు లభించనుంది.

  హువావే పీ20 లైట్ ఫీచర్లు

  5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

   

  ఒప్పో ఆర్15 ఫీచర్లు

  ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఆర్15'ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో 6.28 ఇంచ్ భారీ డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, వెనుక భాగంలో 16, 5 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరా తదితర పవర్‌ఫుల్ ఫీచర్లను అందివ్వనున్నారు.
  ఒప్పో ఆర్15 ఫీచర్లు
  6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (ఫ్లాష్), 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3365 ఎంఏహెచ్ బ్యాటరీ, వీఓఓసీ ఫ్లాష్ చార్జింగ్.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Upcoming Smartphones in India 2018: Launch Dates and Features More news at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more