లెనోవో నుంచి ఒకేసారి 5 ఫోన్‌లు

  X

  ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే అతిపెద్ద టెక్నాలజీ ట్రేడ్ షోల జాబితాలో IFA trade show ముందు వరసలో ఉంటుంది. 2016కుగాను ఈ ట్రేడ్ షోను బెర్లిన్ వేదికగా గతవారం నిర్వహించారు. IFA 2016లో భాగంగా అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌కు పరిచయమయ్యాయి. లెనోవో ఏకంగా 5 కొత్త ఫోన్‌లను ఈ ఎగ్జిబిషన్‌లో లాంచ్ చేసింది. ఐఎఫ్ఏ 2016లో అనౌన్స్ కాబడి త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతోన్న 15 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

  Read More : దూకుడు పెంచిన BSNL, జియోతో పోటీకి రె'ఢీ'!

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Lenovo A Plus

  లెనోవో ఏ ప్లస్
  కీలక ఫీచర్లు

  4.5 అంగుళాల డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6580 ప్రాసెసర్ విత్ మాలీ 400ఎంపీ2 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, 2000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

   

  Lenovo K6

  లెనోవో కే6
  కీలక ఫీచర్లు
  ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

  5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
  ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 420 64 బిట్ ప్రాసెసర్ విత్ అడ్రినో 505 జీపీయూ,
  2జీబి ర్యామ్,
  ఇంటర్నల్ స్టోరేజ్ (16జీబి, 32జీబి),
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
  ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
  డ్యుయల్ సిమ్ (ఆప్షనల్),
  13 మెగా పికల్స్ రేర్ ఫేసింగ్ కెమెరా,
  8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అటామస్,
  4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్,
  3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  Lenovo K6 Power

  లెనోవో కే6 పవర్
  కీలక ఫీచర్లు
  5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 64-బిట్ ప్రాసెసర్ విత్ అడ్రినో 505 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), ఎక్స్‌‌ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్షన్, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అటామస్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  Lenovo K6 Note

  లెనోవో కే6 నోట్
  కీలక ఫీచర్లు
  ఫోన్ స్పెసిఫికేషన్స్:

  5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 64-బిట్ ప్రాసెసర్ విత్ అడ్రినో 505 జీపీయూ, ర్యామ్ వేరింయంట్స్ (3జీబి,4జీబి), 32జీబి

  ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (ఆప్షనల్), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అటామస్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  Lenovo P2

  లెనోవో పీ2
  కీలక ఫీచర్లు
  5.5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, 2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌‍డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబి, 4జీబి ర్యామ్, 32జీబి, 64జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (ఆప్షనల్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అటామస్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 5100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  Huawei Nova

  హువావే నోవా
  కీలక ఫీచర్లు
  5 అంగుళాల హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  Huawei Nova Plus

  హువావే నోవా ప్లస్
  కీలక ఫీచర్లు

  5.5 అంగుళాల హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  Motorola Moto Z Play

  మోటరోలా మోటో జెడ్ ప్లే

  5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ విత్ అడ్రినో 506 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  Archos 55 Diamond Selfie

  ఆర్చోస్ 55 డైమండ్ సెల్ఫీ

  5.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 పిక్సల్స్),
  1.4గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్,
  4జీబి ర్యామ్,
  64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
  16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
  3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  Alcatel POP 4

  ఆల్కాటెక్ పీఓపీ 4
  కీలక ఫీచర్లు

  5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిష్న అమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

  1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
  3జీబి ర్యామ, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
  డ్యుయల్ సిమ్,
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  వై-ఫై, 4జీ, బ్లుటూత్,
  2610 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  Sony Xperia XZ

  5.2 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

  Sony Xperia X Compact

  సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ కాంపాక్ట్
  కీలక ఫీచర్లు
  4.6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ ఎస్ఎస్ఎమ్8956 స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  ZTE Nubia Z11

  జడ్‌టీఈ నుబియా జెడ్11
  కీలక ఫీచర్లు

  5.5 అంగుళాల ఫుడ్ హైడెఫినిషన్ 2.5డీ బార్డర్‌లెస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
  2.15 గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,,
  ర్యామ్ వేరియంట్స్ (4జీబి,6జీబి),
  స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
  ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
  హైబ్రీడ్ డ్యుయల్ సిమ్,
  16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,ౌ
  8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  ఫింగర్ ప్రింట్ సెన్సార్,
  4జీ, 3జీ, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ, ఎన్ఎఫ్‌సీ,
  3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్.

   

  Acer Liquid Z6

  Acer Liquid Z6

  కీలక ఫీచర్లు

  5 అంగుళాల 2.5డీ కర్వుడ్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6737 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ, ఎన్ఎఫ్‌సీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  Acer Liquid Z6 Plus

  Acer Liquid Z6 Plus

  కీలక ఫీచర్లు
  5 .5అంగుళాల 2.5డీ కర్వుడ్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6737 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ, 3జీ, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ, ఎన్ఎఫ్‌సీ, 4080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  UPCOMING: Top 15 Smartphones to be Launched in India Soon. Read More in Telugu Gizbot...
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more