3జీ ఫోన్‌లో Jio 4G సిమ్‌ వాడటం ఎలా..?

4జీ స్మార్ట్‌ఫోన్‌లు తమ వద్ద లేకపోవటంతో చాలా మంది యూజర్లు జియో 4జీని వినియోగించుకోలేకపోతున్నారు.

|

ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం ఏదైనా ఉందంటే అది రిలయన్స్ జియోనే. ఇండియన్ టెలికం రంగంలో సరికొత్త సంచలనాలకు తెరలేపిన రిలయన్స్ జియో 4జీ క్రేజీ ఆఫర్లతో ఆకట్టుకుంటోంది.

3జీ ఫోన్‌లో Jio 4G సిమ్‌ వాడటం ఎలా..?

Read More : మోటరోలా నుంచి సామ్‌సంగ్ వరకు, బెస్ట్ ఆఫర్స్ ఇక్కడే

డిసెంబర్ 31, 2016 వరకు ఉచితం పేరుతో జియో అందిస్తోన్న వెలకమ్ ఆఫర్‌కు స్మార్ట్‌ఫోన్ యూజర్లు బ్రహ్మరథం పడుతున్నారు. 4జీ స్మార్ట్‌ఫోన్‌లు తమ వద్ద లేకపోవటంతో చాలా మంది యూజర్లు జియో 4జీని వినియోగించుకోలేకపోతున్నారు. అయితే, ఇప్పుడు మేము సూచించబోయే ట్రిక్ ద్వారా 3జీ ఫోన్‌లలోనూ 4జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 స్టెప్ 1

స్టెప్ 1

జియో 4జీ సిమ్, మీ 3జీ ఫోన్‌ను సపోర్ట్ చేయాలంటే ఈ వద్ద ఉన్న ఫోన్ తప్పనిసరిగా ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ లేదా ఆపై వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యేదిగా ఉండాలి. అలానే మీడియాటెక్ చిప్‌సెట్‌ను కలిగి ఉండాలి.

 స్టెప్ 2

స్టెప్ 2

MTK Engineering Mode appను ఈ లింక్ నుంచి మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయండి. ఈ యాప్ మీ ఫోన్‌లో అడ్వాన్సుడ్ సెటప్‌ను నెలకొల్పుతుంది. దీనిని ఇంజినీరింగ్ మోడ్ మెనూ అని కూడా అంటారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 3

స్టెప్ 3

యాప్‌ను ఓపెన్ చేసి ఇంజినీరింగ్ మోడ్ కోసం నిర్థేశించబడిన మొబైల్ స్పెసిఫిక్ కోడ్‌ను ఎంటర్ చేయండి. ఇప్పుడు MTK సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు 4G LTE, WCDMA or GSM ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో 4G LTE మోడ్‌ను సెలక్ట్ చేసుకుని ఫోన్‌ను రీస్టార్డ్ చేయండి.

(పాఠకులకు మనవి : ఈ ట్రిక్స్‌ను apply చేసే క్రమంలో ఏమైనా తప్పిదాలు చోటుచేసుకున్నట్లయితే, అందకు GIZBOT ఏ విధమైన బాధ్యత వహించదు. యూజర్ పూర్తిగా తన రిస్క్‌తోనే నిర్ణయం తీసుకోవల్సి ఉంది)

లైఫ్ బ్రాండ్ 4జీ స్మార్ట్‌ఫోన్లు..

లైఫ్ బ్రాండ్ 4జీ స్మార్ట్‌ఫోన్లు..

తమ Jio 4G SIM పై మూడు నెలలపాటు అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్‌ను అందిస్తూ మార్కెట్‌ను అవాక్కయ్యేలా చేసిన రిలయన్స్, అదే రీతిలో తన లైఫ్ బ్రాండ్ 4జీ స్మార్ట్‌ఫోన్ల ధరలను ఇటీవల గణనీయంగా తగ్గించింది. కూడా ఇవే కావడం విశేషం. ప్రస్తుత మార్కెట్లో లైఫ్ బ్రాండ్ ఫోన్‌లు రూ.2,999 బేసిక్ ధర నుంచి రూ.20,000 రేంజ్ వరకు వివిధ మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా Lyf స్మార్ట్‌ఫోన్‌లను లోకల్ రిటైల్ స్టోర్‌లతో పాటు రిలయన్స్ డిజిటల్ అలానే డిజిటల్ ఎక్స్‌ప్రెస్ స్టోర్‌లలో విక్రయిస్తున్నారు. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతోన్న 10 Lyf స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 lyf water7

lyf water7

లైఫ్ వాటర్ 7
బెస్ట్ ధర రూ.10,253
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన స్పెసిఫికేషన్స్: 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ ఆషాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టా కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, విత్ అడ్రినో 405 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లైఫ్ విండ్ 4

లైఫ్ విండ్ 4

లైఫ్ విండ్ 4
బెస్ట్ ధర రూ.6,531
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్ విత్ అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 లైఫ్ వాటర్ 10

లైఫ్ వాటర్ 10

లైఫ్ వాటర్ 10
బెస్ట్ ధర రూ.8,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్ల్ విత్ Dongxu గ్లాస్ ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6753 64 బిట్ ప్రాసెసర్ విత్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లైఫ్ విండ్ 6

లైఫ్ విండ్ 6

లైఫ్ విండ్ 6
బెస్ట్ ధర రూ.5,333
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:
5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్ విత్ అడ్రినో 304 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 లైఫ్ విండ్ 1

లైఫ్ విండ్ 1

లైఫ్ విండ్ 1
బెస్ట్ ధర రూ.6945
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 294 పీపీఐ, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ఎమ్ఎస్ఎమ్8916 స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, డ్యుయల్ మైక్రో సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లైఫ్ ఎర్త్ 2

లైఫ్ ఎర్త్ 2

లైఫ్ ఎర్త్ 2
బెస్ట్ ధర రూ.20,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్: 5 అంగుళాల ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, 178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్లా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ఎమ్ఎస్ఎమ్8939 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లైఫ్ ఫ్లేమ్ 8

లైఫ్ ఫ్లేమ్ 8

లైఫ్ ఫ్లేమ్ 8
బెస్ట్ ధర రూ.4,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:  4.5 అంగుళాల FWVGA టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్ విత్ అడ్రినో 304 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్,8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లైఫ్ వాటర్ 2

లైఫ్ వాటర్ 2

లైఫ్ వాటర్ 2
బెస్ట్ ధర రూ.9,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ : 5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఎమ్ఎస్ఎమ్ 8939 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్, ఎడ్జ్, జీపీఎస్, 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లైఫ్ వాటర్ 6

లైఫ్ వాటర్ 6

లైఫ్ వాటర్ 6
బెస్ట్ ధర రూ.9,590
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ : 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ 64 బిట్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8916 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ మైక్రో సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్ 4.0, 2920 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లైఫ్ విండ్ 5

లైఫ్ విండ్ 5

లైఫ్ విండ్ 5
బెస్ట్ ధర రూ.5,831
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్ విత్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
How to Use Reliance Jio 4G SIM in 3G Phones [6 Simple Steps]. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X