ఆండ్రాయిడ్‌లో స్పై యాప్ ఉపయోగించవచ్చు!
ప్లే స్టోర్ నుంచి ఈయాప్ డౌన్ లోడ్ చేయవచ్చు.ఆండ్రాయిడ్లో పలు యాప్స్ తో మీరు మీ భాగస్వామి, టీన్ , భాగస్వామి లేదా ఉద్యోగి కూడా ఏం చేస్తున్నారో ట్రాక్ చేయవచ్చు.
రోజులు గడుస్తున్నాకొద్దీ ఎన్నో మార్పులు వస్తున్నాయి. వాతావరణంలో మార్పులతోపాటు..మనుషుల జీవనశైలి మారుతుంది. అంతేకాదు నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అభివ్రుద్ధి చెందుతున్న టెక్నాలజీతో మంచితోపాటు చెడు కూడా సమాన బాధ్యతలను స్వీకరిస్తున్నాయి. మీ పిల్లలు నేర బాధితులుగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆన్ లైన్లో ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని నేరాలను ప్రోత్సహించే విధంగా ఉన్న యాప్స్ మీ పిల్లలను ట్రాక్ చేయవచ్చు.

మీరు కంపెనీ నుంచి సెల్ ఫోన్ కొనుగోలు చేశారా? సెల్ ట్రాక్ వారున్న స్థానాన్ని డౌన్ ట్రాక్ చేస్తుంది. అంతేకాదు ఎన్నో వివరాలను రాబడుతుంది. ఆండ్రాయిడ్లో పలు యాప్స్ తో మీరు మీ భాగస్వామి, టీన్ , భాగస్వామి లేదా ఉద్యోగి కూడా ఏం చేస్తున్నారో ట్రాక్ చేయవచ్చు. అంతేకాదు ఒక వ్యక్తి పర్సనల్ యాక్టివిటీని కూడా రహస్యంగా చెక్ చేయడానికి మీకు పర్మిషన్ ఇస్తుంది.
స్పై ఫోన్ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
ఒక యాప్ గురించి మాట్లాడినట్లయితే...SMS ట్రాకర్ ద్వారా మీరు కొన్ని రహాస్యాలను తెలుసుకోకుండా ఒక కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు మీరు ఈ యాప్ ఇన్‌స్టాల్ చేయవచ్చు.
మీరు ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ డివైస్ లో ఈ యాప్ ఈజీగా ఇన్‌స్టాల్ చేయవచ్చు.
ఫీచర్స్...
• టెక్స్ట్ మెసేజ్ (SMS)
• పిక్చర్స్ మెసేజెస్ (MMS) వీడియోలు
• ఫోన్ కాల్స్ లాగ్స్
• లొకేషన్ హిస్టరీ(GPS ట్రాకింగ్)
• ఆండ్రాయిడ్ 5.X పాతవాటిలో బ్రౌజర్ చరిత్ర
స్టెప్ 1... యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు ...మీకు కావాల్సిన ఆప్షన్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవాలి... మీకు తెలియని సోర్సెస్ ఆన్ చేయోద్దని నిర్థారించుకోండి.
స్టెప్ 2... ఇప్పుడు యాప్ ఇన్‌స్టాల్ చేయండి.
స్టెప్ 3... ఇన్‌స్టాల్ చేసిన త్వారా మీ పేరు, నిక్ నేమ్ , ఇమెయిల్ ఐడి మరియ పాస్‌వర్డ్‌ను ఇవ్వడం ద్వారా యాపై మీ అకౌంట్ను రిజిస్టర్ చేసుకోవాలి.
స్టెప్ 4... ఇలా రిజిస్టర్ చేసిన తర్వాత మీరు డివైస్ ఐడిని పొందుతారు.
స్టెప్ 5.. https://smstrackerweb.com/login.phpలోకి సైన్ ఇన్ చేయండి. మీ యూజర్ నేమ్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి మీ ఖాతాను యాక్టివ్ చేయండి.
స్టెప్ 6... లాగిన్ చేసిన తర్వాత SMS లాగ్ ట్యాబ్ కు వెళ్లండి. ఇక్కడ మీరు టైం/డేట్, మెసేజ్, డేట్ మరియు మెసేజ్ వంటి మెసేజ్ ను చూస్తారు.


Click it and Unblock the Notifications








