ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

Written By:

ఈ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మీ ప్రియమైన వ్యక్తికి స్మార్ట్ ఫోన్ ను కానుకగా ఇద్దామనుకుంటున్నారా..? మీకోసం పలు వాలంటైన్ స్సెషల్ డీల్స్ సిద్ధంగా ఉన్నాయి.

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

ఈ డీల్స్‌లో భాగంగా ఉత్తమ స్సెసిఫికేషన్‌లతో తయారు కాబడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చు. వాలంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికులు హృదయాలు పరవళ్లు తొక్కుతాయి. ఒకరికొకరు సందేశాలు పంచుకోవడం కానుకుల ఇచ్చిపుచ్చుకోవటం వంటి కార్యక్రమాలు ఫిబ్రవరి 14కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఆన్ అవటం లేదా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

గూగుల్ నెక్సుస్ 5ఎక్స్
ఫోన్ ధర రూ.31,990
డిస్కౌంట్ పై రూ.22,999కు పొందవచ్చు.
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్ఎల్2 ఏ109
ఫోన్ ధర రూ.11,499
డిస్కౌంట్ పై రూ.7,700కు పొందవచ్చు.
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5
ఫోన్ బెస్ట్ ధర రూ.57,000
డిస్కౌంట్ పై రూ.48,700కు పొందే అవకాశం.
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

యాపిల్ ఐఫోన్ 5ఎస్
ఫోన్ ధర రూ.35,000
డిస్కౌంట్ పై రూ.21,999కే సొంతం చేసుకునే అవకాశం.
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఇ5
ఫోన్ ధర రూ.16,000
డిస్కౌంట్ పై రూ.10,999కే సొంతం చేసుకునే అవకాశం.
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

లెనోవో వైబ్ ఎక్స్ 2 4జీ
ఫోన్ ధర రూ.15,999
డిస్కౌంట్ పై రూ.10,301కే సొంతం చేసుకునే అవకాశం.
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

హెచ్‌టీసీ డిజైర్ 820జీ ప్లస్
ఫోన్ ధర రూ.19,999

డిస్కౌంట్ పై రూ.14,047కే సొంతం చేసుకునే అవకాశం,
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8
ఫోన్ ధర రూ.32,500
డిస్కౌంట్ పై రూ.25,990కే సొంతం చేసుకునే అవకాశం,
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా డ్యుయల్
ఫోన్ ధర రూ.24,990
డిస్కౌంట్ పై రూ.18,468కే సొంతం చేసుకునే అవకాశం,
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు స్సెషల్, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

గూగుల్ నెక్సుస్ 6పీ
ఫోన్ ధర రూ.39,999
డిస్కౌంట్ పై రూ.37,499కే సొంతం చేసుకునే అవకాశం,
ఫోన్ స్పెక్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Valentine's Day Gift Ideas for Him/Her: 10 Best Smartphone Deals!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot