ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

|

వాలంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికుల హృదయాలు పరవళ్లు తొక్కుతాయి. ఒకరికొకరు సందేశాలు పంచుకోవడం కానుకుల ఇచ్చిపుచ్చుకోవటం వంటి కార్యక్రమాలు ఫిబ్రవరి 14కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రమికుల రోజు పుట్టుక గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఏదేమైనప్పటికి ఈ ప్రేమ పండుగకు సమయం దగ్గర పడుతోంది. ఈ రోజున తమ ప్రేమను వ్యక్తీకరించి తమ ప్రేయసి మదిని దోచేయాలని ఆరాటపడే ప్రేమికుల కోసం 10 స్మార్ట్‌ఫోన్‌లను ప్రత్యేక రాయితీల పై లభ్యమవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఓ డీల్‌ను అందుకుని మీ ప్రేమికను ఆశ్చర్యంలో ముంచెత్తండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

Apple iPhone 4:

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
బ్లూటూత్ సపోర్ట్,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ప్రత్యేకమైన ధర రాయితీ ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.19,499కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

Micromax Canvas 2 Plus A110Q

2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
హైడెఫినిషన్ రికార్డింగ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ప్రత్యేక ధర తగ్గింపు పై ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.9,149కి సొంతం చేసుకునే అవకావశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్
 
ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

BlackBerry Q5 :

3.1 అంగుళాల డిస్‌ప్లే,
1.5గిగాహెట్జ్ స్నా‌ప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ప్రత్యేకమైన ధర తగ్గింపు పై ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.19,990కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

BlackBerry Q10:

3.1 అంగుళాల డిస్‌ప్లే,
1.5గిగాహెట్జ్ ఓఎమ్ఏపీ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ప్రత్యేకమైన ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.35,999కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

Lenovo K860

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
ప్రత్యేకమైన ధర తగ్గింపు పై ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

Lenovo S920:

5.3 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆఫరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఫ్రత్యేకమైన ధర తగ్గింపు పై ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కి సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

Karbonn Titanium S9:

1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎం+జీఎస్ఎం),
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ప్రత్యేకమైన ధర తగ్గింపు పై ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,990కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

HTC Desire X:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
లై-ఐయోన్ 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ప్రత్యేకమైన ధర తగ్గింపు పై ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,469కి సొంతం చేసుకునే అవకాశం.

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

Intex Aqua i7:

1.5గిగాహెట్జ్ ఎంటీకే 6589 టర్బో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5 అంగుళాల ఎఫ్‌హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్ +మినీ సిమ్),
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
బ్లూటూత్ ఇంకా ఎఫ్ఎమ్ రేడియో,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ప్రత్యేకమైన ధర తగ్గింపు పై ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.17,744కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

ప్రేమికుల రోజు కోసం 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

XOLO Q1000S:

వై-ఫై కనెక్టువిటీ,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌‍కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ప్రత్యేకమైన ధర తగ్గింపు పై ఈ స్మార్ట్‌‍ఫోన్‌ను రూ.14,499కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X