ఇంటర్నెట్‌లో ఆ హాట్ న్యూస్!

వీడియోకాన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన సమాచారం వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ప్లిప్‌కార్డ్.. వీడియోకాన్ ఏ20, వీడియోకాన్ ఏ30 మోడళ్లకు సంబంధించిన వివరాలను తన లిస్టింగ్స్‌లో పేర్కొంది. వీటి విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని సదరు సైట్ పొందుపరచలేదు. ధర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే....
వీడియో ఏ20:
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
1గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై,
బ్లూటూత్,
1350ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
వీడియోకాన్ ఏ20: రూ.5,000 నుంచి 6,000 మధ్య,
వీడియో ఏ30:
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్
రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై,
బ్లూటూత్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
వీడియోకాన్ ఏ30: రూ.9,000 నుంచి రూ.10,000 మధ్య,
మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే www.goprobo.comలోకి లాగిన్ కాగలరు.


Click it and Unblock the Notifications