వీడియోకాన్ ఏ27, ‘తక్కువ ధర.. స్మార్ట్ ఆండ్రాయిడ్ మొబైలింగ్’
ప్రముఖ గృహోపకరణాల తయారీ బ్రాండ్ వీడియోకాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ప్రకటించింది. పేరు ‘వీడియోకాన్ ఏ27'.. ధర రూ.5,999. ఇతర స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా....
చూసిన తరువాత థ్యాంక్స్ చెబుతారు...
4 అంగుళాల డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
స్మార్ట్‌ఫోన్ చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రీలోడెడ్ అప్లికేషన్స్: టీవోఐ, ఈటీ, ఫేస్‌బుక్, సావ్న్, ఫన్‌జోన్, మూవీ స్టూడియో,
ధర ఇతర అందుబాటు వివరాలు: మార్కెట్లో వీడియోన్ ఏ27 ధర రూ.5,999. ఈ హ్యాండ్‌సెట్‌ను ఆన్‌లైన్ ఇంకా రిటైల్ స్టోర్‌ల వద్ద కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








