అదిరే ఫీచర్లతో మరో ఫోన్ ,సరసమైన ధరకే..

Written By:

మొబైల్ రంగంలో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న వీడియోకాన్ మొబైల్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్ లోకి లాంచ్‌ చేసింది. అత్యంత తక్కువ ధరకే మెటల్‌ ప్రో 2' పేరుతో మొబైల్ ను ప్రవేశపెట్టింది.ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.6,999గా నిర్ణయించింది. ఎస్‌ఓఎస్‌-బీ సేఫ్‌ ఫీచర్‌తోపాటు ప్రభుత్వం తప‍్పనిసరి చేసిన పానిక్‌ బటన్‌తో అందుబాటులో వస్తోంది.

రూ. 299కే ఫీచర్ ఫోన్, ఇక జియో ఫోన్ తుస్సేనా ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

మెటల్ ప్రో 2 ఫీచర్లు విషయానికొస్తే 5.0 అంగుళాల డిస్‌ప్లే, 720x1280 రిజల్యూషన్‌ కలిగి ఉంది.

ర్యామ్

2 జీబి ర్యామ్, 16జీబీ స్టోరేజ్‌, 128జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం

కెమెరా

13ఎంపీ వెనుక కెమెరా, 3.2 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ఎల్‌ఈడీ ఫ్లాష్

బ్యాటరీ

2000ఎంఏహెచ్‌ బ్యాటరీ, మిరా విజన్‌ అనే కొత్త టెక్నాలజీతో ఫోన్ వస్తోందని కంపెనీ ప్రకటించింది.

గేమ్‌ లాట్‌ అనే పెయిడ్‌ గేమ్‌

దీంతో పాటు ‘ఈరోస్‌ నౌ' సంవత్సరం చందా, గేమ్‌ లాట్‌ అనే పెయిడ్‌ గేమ్‌ను ఉచితంగా అందిస్తోంది. గోల్డ్‌, స్పేస్‌ గ్రే కలర్స్‌లో అన్ని రీటైల్‌ స్టోర్లలో ఈ నెల చివరినుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Videocon Metal Pro 2 4G With 4G VoLTE Support Launched in India: Price, Specifications Read more at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot