వీడియోకాన్ నుంచి 8 సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లు 4జీ ఎల్టీఈ టెక్నాలజీ వైపు అడుగులువేస్తున్న నేపధ్యంలో ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలలో 3జీ కనెక్టువిటీతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ నెలకుంది. వీడియోకాన్ గ్రూప్‌లో ఓ భాగమైన వీడియోకాన్ మొబైల్స్ తన ఇన్ఫినిమ్ శ్రేణి నుంచి ఇండియన్ మార్కెట్లో 8 బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వీడియోకాన్ ఆవిష్కరించిన ఫోన్ మోడల్స్ వివరాలు...

ఏ55హెచ్‌డి (A55HD),ఏ55క్యూహెచ్‌డి (A55qHD), ఏ54(A54), ఏ53 (A53), ఏ52 (A52), ఏ48 (A48), ఏ42 (A42),
ఏ31 (A31)

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

వీడియోకాన్ నుంచి 8 సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోకాన్ ఏ55హెచ్‌డి (A55HD) ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి రోమ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ మెమరీని 32జీబికి విస్తరించుకున సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.13,499. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.2జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై, బ్లూటూత్ విత్ ఏ2డీపీ.

వీడియోకాన్ ఏ55క్యూహెచ్‌డి (A55qHD) ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి రోమ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, బ్లూటూత్ విత్ ఏ2డీపీ.

వీడియోకాన్ ఏ54(A54):

5.3అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ  కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత.

వీడియోకాన్ ఏ53 (A53):

5.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసెర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, బ్లూటూత్ విత్ ఏ2డీపీ కనెక్టువిటీ.

వీడియోకాన్ ఏ52 (A52):

5 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్800 x 480పిక్సల్స్). 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, బ్లూటత్ విత్ ఏ2డీపీ.

వీడియోన్ ఏ48 (A48):

4.5అంగుళాల FWVGA డిస్ ప్లే (రిసల్యూషన్480x 854పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి). 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వీడియోకాన్ ఏ42 (A42):

4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1700ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

వీడియోకాన్ ఏ31 (A31):

4 అంగుళాల WVGA డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ మెమరీని 4జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ మధ్య ముగింపు 3జీ స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ.6,000 నుంచి ప్రారంభమవుతాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting