వీడియోకాన్ నుంచి వీస్టైల్ సిరీస్ ఫోన్‌లు

Posted By:

ఎంట్రీ స్థాయి ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వీడియోకాన్ మొబైల్ ఫోన్ డివిజన్ తన వీస్టైల్ సిరీస్ (VStyle Series) నుంచి పలు ఫీచర్ ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. వీస్టైల్ స్మార్ట్, వీస్టైల్ మెగా, వీస్టైల్ గ్రాండీ, వీస్టైల్ కర్వ్, వీస్టైల్ ఫ్లిప్, వీస్టైల్ మినీ మోడళ్లలో ఈ ఫోన్‌లు లభ్యంకానున్నాయి. ధరలు ఫోన్ మోడల్‌ను బట్టి రూ.1,000 నుంచి రూ.3,000 మధ్య ఉంటాయి. ‘ఇండియా కా నయా స్టైల్ వీస్టైల్' అనే సరికొత్త స్లోగన్‌తో వీడియోకాన్ ఈ ఫోన్‌లను ప్రజల్లోకి తీసుకువెళుతోంది. ఈ ఫోన్‌లకు సంబంధించి కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీడియోకాన్ నుంచి వీస్టైల్ సిరీస్ ఫోన్‌లు

వీడియోకాన్ వీస్టైల్ స్మార్ట్ ప్రత్యేకతలు.... ఆకర్షీణయమైన ఐడీ ఇంకా టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఫేస్‌బుక్, వాట్స్ యాప్ వంటి పాపులర్ అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందస్తుగా ఇనస్టాల్ చేసారు. ఫోన్ ధర రూ. 2950

 

వీడియోకాన్ నుంచి వీస్టైల్ సిరీస్ ఫోన్‌లు

వీఫోన్ గ్రాండీ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే....ఈ ఫోన్ స్టైలిష్ బ్యాక్ కవర్‌లతో లభ్యమవుతోంది. ఫోన్ ధర రూ.1899.

 

వీడియోకాన్ నుంచి వీస్టైల్ సిరీస్ ఫోన్‌లు

వీడియోకాన్ వీస్టైల్ మెగా ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే....3 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, అల్ట్రా స్లిమ్ ఐడీ, అద్భుతమైన బ్యాక్‌కవర్, ఫోన్ ధర రూ.1999.

 

వీడియోకాన్ నుంచి వీస్టైల్ సిరీస్ ఫోన్‌లు

వీడియోకాన్ వీస్టైల్ మినీ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే... ఈ చిన్న సైజు ఫీచర్ ఫోన్ ధర రూ.1299.

వీడియోకాన్ నుంచి వీస్టైల్ సిరీస్ ఫోన్‌లు

వీడియోకాన్ వీస్టైల్ ఫ్లిప్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.. ట్రెండీ ఫ్లిప్ కవర్‌తో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఫోన్ ధర రూ.1749

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Videocon Releases VStyle Series Of Phones in India: Price Starts At Rs 1,299. Read more in Telugu Gizbot.......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot