ఆకట్టుకునే ఫీచర్లతో వీడియోకాన్ జెడ్51 నోవా+

Posted By:

ఆకట్టుకునే ఫీచర్లతో వీడియోకాన్ జెడ్51 నోవా+

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ వీడియోకాన్ ‘జెడ్51 నోవా+' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 8జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్‌తో లభ్యమవుతోన్న ఈ ఫోన్ డ్యుయల్ సిమ్ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది.

Read More: ఈ 15 స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే దొరుకుతాయ్!

ఆకట్టుకునే ఫీచర్లతో వీడియోకాన్ జెడ్51 నోవా+

కెమెరా విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్, ఫోన్ ముందు భాగంలో 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఏర్పాటు చేసారు. కనెక్టువిటీ ఫీచర్లు.. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్.

English summary
Videocon unveils Z51 Nova+ at Rs 5,799. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot